Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » పరుశురామ్ తో మూవీ అంటే పరేషాన్ అవుతున్న ఫ్యాన్స్

పరుశురామ్ తో మూవీ అంటే పరేషాన్ అవుతున్న ఫ్యాన్స్

  • May 8, 2020 / 04:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పరుశురామ్ తో మూవీ అంటే పరేషాన్ అవుతున్న ఫ్యాన్స్

టాలీవుడ్ లో అత్యంత ఫ్యాన్ బేస్ కలిగిన హీరో మహేష్. ఆయనకున్న క్రేజ్ రీత్యా రెమ్యూనరేషన్ భారీగా అందుకుంటున్నారు. దీనితో తోడు ఆయన హ్యాట్రిక్ హిట్స్ కొట్టి మంచి ఫార్మ్ లో కొనసాగుతున్నాడు. ఆయన సంక్రాంతి మూవీ సరిలేరు నీకెవ్వరు ఎంత పెద్ద విజయం సాధించిందో చూశాం. భారీ వసూళ్లు సాధించిన సరిలేరు నీకెవ్వరు మహేష్ కెరీర్ బెస్ట్ ఫిగర్ సాధించడమే కాకుండా టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక ఈనెల 31న తన తండ్రిగారైన కృష్ణ పుట్టిన రోజు సంధర్భంగా తన కొత్త చిత్ర ప్రకటన చేయనున్నాడు.

గీత గోవిందం సినిమాతో ఒక్కసారిగా ఫోకస్ లోకి వచ్చిన డైరెక్టర్ పరుశురామ్ తో మహేష్ కమిట్ అయ్యారు. ఆయన మహర్షి మూవీ చేసిన వంశీ పైడిపల్లిని కూడా పక్కన పెట్టి పరుశురామ్ వైపు మొగ్గు చూపారు. వంశీ మూవీని మహేష్ హోల్డ్ లో పట్టినప్పుడు ఫ్యాన్స్ ఒకింత హ్యాపీగా ఫీలయ్యారు. ఆయన మహేష్ కి మహర్షి వంటి హిట్ మూవీ ఇచ్చినప్పటికీ మరో కొత్త దర్శకుడిని మహేష్ ట్రై చేస్తే బాగుండు అని వారు ఫీలయ్యారు.

Mahesh Babu fans feeling tensed about Parasuram1

కాగా ఇప్పుడు పరుశురామ్ తో మూవీ విషయంలో కూడా ఫ్యాన్స్ అంత సంతృప్తిగా లేరని తెలుస్తుంది. దానికి కారణం పరుశురాం ఇంత వరకు ఓ స్టార్ హీరోతో మూవీ చేయలేదు. ఆయన డైరెక్ట్ చేసిన పెద్ద హీరో రవి తేజ మాత్రమే. ఆయనతో చేసిన రెండు చిత్రాలు ప్లాప్ గా నిలిచాయి. కాబట్టి మహేష్ ని హ్యాండిల్ చేయగలడా, ఆయన ఇమేజ్ కి తగ్గట్టుగా సినిమా తీయగలడా అనే అనుమానం మరియు అసహనం వారిలో ఉంది. మరో వైపు ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ లా ఉంటుందని పరుశురామ్ చెప్పుకొస్తున్నారు.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Mahesh Babu
  • #oarusuram
  • #Parusuram Bujji
  • #SSMB27

Also Read

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

related news

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

trending news

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

7 hours ago
Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

10 hours ago
శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

11 hours ago

latest news

Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

16 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

17 hours ago
Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

1 day ago
Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version