Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఆ విషయంలో మహేష్ అందరికంటే ఎక్కువే..!

ఆ విషయంలో మహేష్ అందరికంటే ఎక్కువే..!

  • December 21, 2020 / 05:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ విషయంలో మహేష్ అందరికంటే ఎక్కువే..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు సోషల్ మీడియాలో ఏ స్థాయిలో క్రేజ్ ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మహేష్ చాలా వరకు కాంట్రవర్సీలు లేకుండానే ట్వీట్స్ వేస్తుంటాడు. కేవలం సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అనే కాకుండా సామాజిక అంశాలపై కూడా విరివిగా ట్వీట్స్ వేసే మహేష్ మరోసారి సోషల్ మీడియాలో తన ఆధిక్యాన్ని చాటుకున్నారు. మహేష్ బాబు అత్యదిక ఫాలోవర్స్ ఉన్న టాప్ మోస్ట్ టాలీవుడ్ సెలబ్రెటీగా క్రేజ్ అందుకున్నాడు.

ఆయన ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 11 మిలియన్స్ కు చేరుకుంది. ఇప్పటికే ఫేస్ బుక్ లో 5మిలియన్స్ కు పైగా అభిమానులను సంపాదించుకున్న మహేష్ ఇన్స్టాగ్రామ్ లో కూడా 6 మిలియన్స్ కు పైగా ఫాలోవర్స్ ను ఎట్రాక్ట్ చేశాడు. ఈ దెబ్బతో సరికొత్త రికార్డు నమోదైంది. మొత్తంగా సోషల్ మీడియాలో అత్యదిక ఫాలోవర్స్ కలిగిన తెలుగు హీరోల్లో మహేష్ మొదటి స్థానంలో నిలిచాడు. ఇటివల కాలంలో మహేష్ స్టార్ హీరోల పుట్టినరోజున అలాగే ఇతర పొలిటీషియన్స్ బర్త్ డేకు కూడా విశేష్ అందిస్తున్నాడు.

దీంతో అన్ని వర్గాల అభిమానులు మహేష్ సోషల్ మీడియా ఎకౌంట్స్ ను ఫాలో అవుతున్నారు. ఇక నెక్స్ట్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##SSMB
  • #mahesh
  • #Mahesh Babu
  • #Sarkar Vaari Paata
  • #SSMB27

Also Read

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

11 hours ago
Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

12 hours ago
Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

12 hours ago
Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

1 day ago
Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

1 day ago

latest news

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

5 hours ago
Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

6 hours ago
Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

7 hours ago
RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

8 hours ago
Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version