Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Mahesh Babu: ఆ విషయంలో సూపర్ స్టార్ మహేష్ మాత్రమే గ్రేట్!

Mahesh Babu: ఆ విషయంలో సూపర్ స్టార్ మహేష్ మాత్రమే గ్రేట్!

  • April 12, 2023 / 07:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: ఆ విషయంలో సూపర్ స్టార్ మహేష్ మాత్రమే గ్రేట్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా వరుస సినిమాలతో మహేష్ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. వేగంగా సినిమాలు చేయడం కంటే మంచి సినిమాలలో నటించడంపై మహేష్ దృష్టి పెట్టారు. తనకు సూటయ్యే కథలను మాత్రమే మహేష్ ఎంచుకుంటారు. ఎలాంటి డైరెక్టర్లు తనను హ్యాండిల్ చేయగలరో మహేష్ బాబుకు ఐడియా ఉంది. వేట్రిమారన్ కథలు చెప్పినా మహేష్ రిజెక్ట్ చేశారు. మహేష్ వేట్రిమారన్ కాంబోలో సినిమా వచ్చినా ఆ సినిమా సక్సెస్ సాధించే అవకాశాలు తక్కువ.

కొంతమంది హీరోలు కథ నచ్చకపోయినా, సూట్ కాకపోయినా మొహమాటం కొద్దీ ఆ కథలను అంగీకరించడం జరుగుతుంది. ఈ విషయంలో మహేష్ బాబు మాత్రం తనకు తానే సాటి అని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మహేష్ ప్రస్తుతం కొత్త సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని భావించడం లేదు. రాజమౌళి సినిమా విడుదలైన తర్వాత మాత్రమే మహేష్ కొత్త ప్రాజెక్ట్ లు సెట్స్ పైకి వెళ్లే అవకాశం అయితే ఉంది.

మహేష్ బాబు (Mahesh) మాస్ ప్రేక్షకులతో పాటు క్లాస్ ప్రేక్షకులను సైతం మెప్పించే కథలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. మహేష్ రాజమౌళి కాంబో మూవీ వేరే లెవెల్ లో ఉండనుందని సమాచారం అందుతోంది. మహేష్ జక్కన్న కాంబో మూవీకి సంబంధించి త్వరలో వరుస అప్ డేట్లు రానున్నాయని తెలుస్తోంది. మహేష్ రాజమౌళి కాంబోలో నటించే హీరోయిన్ కు సంబంధించి ఇతర విషయాలకు సంబంధించి అప్ డేట్స్ ఎప్పుడు వస్తాయో చూడాలి.

మహేష్ రాజమౌళి కాంబో మూవీ బడ్జెట్ విషయంలో మేకర్స్ ఏ మాత్రం రాజీ పడటం లేదని తెలుస్తోంది. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మహేష్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయని తెలుస్తోంది.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Vetrimaaran
  • #mahesh
  • #Mahesh Babu
  • #Vetrimaaran

Also Read

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

related news

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Mahesh and Sreeleela: ‘ఉస్తాద్‌’ ఈవెంట్‌లో శ్రీలీల.. మహేష్‌ మధ్య ఏం జరిగింది? ఇదిగో క్లారిటీ!

trending news

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

9 mins ago
10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

53 mins ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

2 hours ago
Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

3 hours ago
Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

4 hours ago

latest news

Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

4 hours ago
Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

5 hours ago
Sai Marthand: అనౌన్స్‌ చేసేశారు.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ ఫిక్స్‌.. హీరో ఎవరంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version