Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Mahesh Babu: రెండేళ్ళలో మహేష్ కు మాత్రమే రెండు సార్లు వర్కౌట్ అయ్యింది..!

Mahesh Babu: రెండేళ్ళలో మహేష్ కు మాత్రమే రెండు సార్లు వర్కౌట్ అయ్యింది..!

  • May 12, 2021 / 10:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: రెండేళ్ళలో మహేష్ కు మాత్రమే రెండు సార్లు వర్కౌట్ అయ్యింది..!

మహేష్ బాబు ఎప్పుడు ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడో ఎవ్వరూ ఊహించలేరు. ‘మహర్షి’ తరువాత సుకుమార్ డైరెక్షన్లో సినిమా ఉంటుందని ప్రకటన వచ్చింది. కానీ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ‘సరిలేరు నీకెవ్వరు’ చేసాడు. ఇక దాని తరువాత వంశీ పైడిపల్లితో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. కానీ ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్(బుజ్జి) తో ‘సర్కారు వారి పాట’ మొదలుపెట్టాడు. దీని తరువాత రాజమౌళితో సినిమా అని ప్రకటన వచ్చింది కానీ..

త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటన వచ్చింది. దీని వల్ల మహేష్ కు పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు. కానీ పరశురామ్.. ‘సర్కారు వారి పాట’ కు ముందు నాగ చైతన్యతో సినిమా చెయ్యాలి అనుకున్నాడు. అలాగే త్రివిక్రమ్ కూడా.. ఎన్టీఆర్ తో సినిమా అనుకున్నాడు. దాంతో ఆ ఇద్దరి హీరోలకు తరువాత ప్రాజెక్టుల విషయంలో కొంత సమస్య ఏర్పడిందని వినికిడి. అదేంటి అంటే.. పరశురామ్ తో మూవీ క్యాన్సిల్ అయ్యాక నాగ చైతన్య దాని ప్లేస్ లో కొత్త సినిమాని ఎంపిక చేసుకోవడానికి టైం పట్టింది.

ఇక త్రివిక్రమ్ ను కాదని కొరటాలతో సినిమా సెట్ చేసుకున్న ఎన్టీఆర్ కు.. స్క్రిప్ట్ సమస్య ఏర్పడింది. ఇలా మహేష్ వల్ల ఆ ఇద్దరి హీరోలకు ఇబ్బంది ఎదురైనట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. వీళ్ళ సంగతి పక్కన పెడితే… ‘ఆర్.ఆర్.ఆర్’ తరువాత మహేష్ తో సినిమా చెయ్యాలి అనుకున్న రాజమౌళి పరిస్థితి ఏంటో..!

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #naga chaitanya
  • #NTR
  • #Parusuram Bujji
  • #Rajamouli

Also Read

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

related news

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

1 day ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

1 day ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

1 day ago

latest news

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

1 hour ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

2 hours ago
Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

3 hours ago
OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

4 hours ago
Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version