Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Mahesh Babu: గాజు బొమ్మ సాంగ్ ప్రతి ఒక్క తండ్రికి అంకితం!

Mahesh Babu: గాజు బొమ్మ సాంగ్ ప్రతి ఒక్క తండ్రికి అంకితం!

  • October 7, 2023 / 06:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: గాజు బొమ్మ సాంగ్ ప్రతి ఒక్క తండ్రికి అంకితం!

నాచురల్ స్టార్ నాని దసరా సినిమా తర్వాత హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. నాని, మృణాల్ ఠాకూర్ జంటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా నుంచి తాజాగా గాజు బొమ్మ అనే సాంగ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట భారీ స్థాయిలో వ్యూస్ అందుకొని ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక గాజు బొమ్మ పాట ప్రతితండ్రి కూతురికి మధ్య ఉన్నటువంటి ప్రేమను ఎంతో అద్భుతంగా తెలియజేస్తుంది.

ఈ పాట విడుదలైన తర్వాత ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోవడమే కాకుండా ఈ సినిమా నాని కెరియర్ లోనే ఒక స్పెషల్ సినిమాగా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఈ పాటపై తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా మహేష్ బాబు గాజు బొమ్మ పాట గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తండ్రి కూతురు మధ్య ఉన్నటువంటి ప్రేమను ఈ పాటలో చాలా అద్భుతంగా చూపించారని ఈయన తెలియజేశారు.

ఈ పాట ప్రతి ఒక్క తండ్రి గుండెల్లో ప్రతిధ్వనిస్తోందంటూ ఈయన ఈ పాటపై ప్రశంసలు కురిపించడమే కాకుండా హాయ్ నాన్న చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ కూడా తెలియజేశారు. ప్రస్తుతం మహేష్ బాబు చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఇక మహేష్ బాబుకి కూడా తన కుమార్తె సితార అంటే ఎంత ప్రేమనో మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ పాట (Mahesh Babu) మహేష్ బాబుని కూడా ఎంతగానో ఆకట్టుకోవడంతోనే ఇలా ఈ పాట గురించి స్పందించారని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది.

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu

Also Read

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

related news

Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Dil Raju: ‘హనుమాన్’ ఇష్యూ.. దిల్ రాజు లేటెస్ట్ కామెంట్స్ వైరల్

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

Rajamouli: ‘డెత్ స్ట్రాండింగ్’ వీడియో గేమ్లో రాజమౌళి.. వీడియో వైరల్

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

trending news

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

50 mins ago
Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

5 hours ago
Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

6 hours ago
Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

6 hours ago
Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

8 hours ago

latest news

Chiranjeevi: బుల్లిరాజుపై చిరుకి అంత నమ్మకం ఏంటి..?

4 hours ago
BV Pattabhiram: ప్రముఖ నటుడు, మెజీషియన్‌ బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత!

7 hours ago
Jr NTR: ప్రశాంత్ నీల్ పై ఎన్టీఆర్ ఒత్తిడి.. ఏమైంది?

Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

8 hours ago
Dilruba Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘దిల్ రూబా’..!

Dilruba Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘దిల్ రూబా’..!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version