Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Featured Stories » Mahesh Babu, Jr NTR: మహేష్ బాబు,ఎన్టీఆర్ ల వింటేజ్ పిక్.. వైరల్..!

Mahesh Babu, Jr NTR: మహేష్ బాబు,ఎన్టీఆర్ ల వింటేజ్ పిక్.. వైరల్..!

  • May 20, 2021 / 03:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, Jr NTR: మహేష్ బాబు,ఎన్టీఆర్ ల వింటేజ్ పిక్.. వైరల్..!

మహేష్ బాబు, ఎన్టీఆర్.. ఇద్దరు కూడా టాలీవుడ్ స్టార్ హీరోలే..! వీళ్ళిద్దరికీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే..! ఒకరిని మించి ఒకరు అన్నట్టు.. పోటీగా సినిమాలు చేస్తుంటారు మహేష్, ఎన్టీఆర్ లు.! వీళ్ళిద్దరి సినిమాలు ఒకే టైం లో విడుదలవుతున్నాయి అంటే చాలు.. వాటి మధ్య పోటీ ఎలా ఉన్నా, అభిమానుల మధ్య మాత్రం మాటల యుద్ధం పెద్ద ఎత్తున జరుగుతుంటుంది. అయితే సినిమాల పరంగా మహేష్, ఎన్టీఆర్ ల మధ్య పోటీ ఉన్నప్పటికీ.. నిజ జీవితంలో వీళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు.

మహేష్ ను ఎన్టీఆర్ అన్నా అని పిలుస్తుంటారు. వీళ్ళిద్దరి మధ్య అనుబంధం ఎలా ఉంటుందో మనం ‘భరత్ అనే నేను’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో చూసాం. అయితే గతంలో కూడా ఎన్టీఆర్ నటించిన ‘ఆది’ సినిమా ఆడియో రిలీజ్ వేడుకకు మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ విషయాన్ని కూడా మహేష్ బాబు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో మహేష్ బాబు, ఎన్టీఆర్ ల పాత ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఇవి ‘ఆది’ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు సంబంధించినవే..! ఈ ఫోటోల్లో ఎన్టీఆర్ బొద్దుగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. అలాగే మహేష్ బాబు కూడా చాలా తక్కువ హెయిర్ తో కనిపిస్తున్నాడు. ‘పోకిరి’ తర్వాత మహేష్, ‘యమదొంగ’ తరువాత ఎన్టీఆర్.. పూర్తిగా కొత్త లుక్ లోకి మారారు. ‘మొత్తానికి 2002 లో అయితే మహేష్, ఎన్టీఆర్ లు ఈ విధంగా ఉండేవారన్న మాట’ అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

1

2

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #mahesh
  • #Mahesh Babu
  • #NTR

Also Read

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

related news

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Mahesh Babu: వారణాసి రిలీజ్ డేట్.. అక్కడ ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి?

trending news

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

8 hours ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

1 day ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

2 days ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

2 days ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

2 days ago

latest news

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

1 day ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

2 days ago
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version