Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » మ‌హేష్ బాబు లాంచ్ చేసిన అన‌సూయ, అశ్విన్ విరాజ్ మూవీ ‘థ్యాంక్ యు బ్ర‌ద‌ర్’ మోష‌న్ పోస్ట‌ర్‌

మ‌హేష్ బాబు లాంచ్ చేసిన అన‌సూయ, అశ్విన్ విరాజ్ మూవీ ‘థ్యాంక్ యు బ్ర‌ద‌ర్’ మోష‌న్ పోస్ట‌ర్‌

  • December 24, 2020 / 06:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మ‌హేష్ బాబు లాంచ్ చేసిన అన‌సూయ, అశ్విన్ విరాజ్ మూవీ ‘థ్యాంక్ యు బ్ర‌ద‌ర్’ మోష‌న్ పోస్ట‌ర్‌

చిత్ర‌సీమ‌లోని పెద్ద‌ల స‌పోర్ట్ ల‌భించ‌డం ‘థ్యాంక్ యు బ్ర‌ద‌ర్’ టీమ్‌కు ద‌క్కిన అదృష్టం. ఇదివ‌ర‌కు టైటిల్ పోస్ట‌ర్‌ను ప్ర‌భాస్‌, రానా రిలీజ్ చేయ‌గా, క్యాస్ట్ రివీల్ పోస్ట‌ర్‌ను సాయిధ‌ర‌మ్ తేజ్ ఆవిష్క‌రించారు. ఆ రెండు పోస్ట‌ర్ల‌కు ఆడియెన్స్ నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. లేటెస్ట్‌గా గురువారం (డిసెంబ‌ర్ 24) సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ‘థ్యాంక్ యు బ్ర‌ద‌ర్’ మోష‌న్ పోస్ట‌ర్‌ను లాంచ్ చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు చెప్పారు. త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా మోష‌న్ పోస్ట‌ర్‌ను షేర్ చేసిన ఆయ‌న‌, “థ్యాంక్ యు బ్ర‌ద‌ర్ అఫిషియ‌ల్ మోష‌న్ పోస్ట‌ర్‌ను ప్రెజెంట్ చేయ‌డం హ్యాపీగా ఉంది. ఈ మోష‌న్ పోస్ట‌ర్ చూడ్డానికి థ్రిల్లింగ్‌గా ఉంది! భారీ విజ‌యం ద‌క్కాల‌ని మొత్తం టీమ్‌ను విష్ చేస్తున్నా” అని తెలిపారు.

ఈ మోష‌న్ పోస్టర్ ప్ర‌కారం ప్రియ అనే ప్రెగ్నెంట్ లేడీగా అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, అభి అనే మిలియ‌నీర్ ప్లేబాయ్‌గా అశ్విన్ విరాజ్ క‌నిపిస్తున్నారు. లాక్‌డౌన్ అనంత‌రం ఏర్ప‌డిన ఓ అసాధార‌ణ‌ ప‌రిస్థితిలో.. ఆ ఇద్ద‌రూ ఓ లిఫ్ట్‌లో చిక్కుకుపోయి స‌హాయం కోసం అర్ధిస్తున్నారు. ఈ మోష‌న్ పోస్ట‌ర్‌తో ‘థ్యాంక్ యు బ్ర‌ద‌ర్‌’పై ఆస‌క్తి, అంచ‌నాలు బాగా పెరిగాయి. ఉత్కంఠ‌భ‌రిత అంశాల‌తో ఒక డ్రామా ఫిల్మ్‌గా ‘థ్యాంక్ యు బ్ర‌ద‌ర్‌’ను నూత‌న ద‌ర్శ‌కుడు ర‌మేష్ రాప‌ర్తి రూపొందిస్తున్నారు. జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై మాగుంట శ‌ర‌త్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ‘థ్యాంక్ యు బ్ర‌ద‌ర్’.. ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌ను బ‌ట్టి చూస్తుంటే అసాధార‌ణ చిత్రంగా అనిపిస్తోంది.

సురేష్ ర‌గుతు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తుండ‌గా, గుణ బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. షూటింగ్ పూర్త‌యిన ‘థ్యాంక్ యు బ‌ద్ర‌ర్’ చిత్రానికి సంబంధించి ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్నారు.

Happy to present the official motion poster of #ThankYouBrother! Looks thrilling! Wishing the entire team huge success 😊@Raparthy @anusuyakhasba @viraj_ashwin @JustOrdinaryEnthttps://t.co/M9CqobM01n

— Mahesh Babu (@urstrulyMahesh) December 24, 2020

Most Recommended Video

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Ashwin Viraj
  • #Mahesh Babu
  • #Thank You Brother

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

trending news

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

1 day ago
Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

1 day ago
Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

1 day ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

2 days ago

latest news

Faria Abdullah: స్ట్రాంగ్‌ ఫరియా ఇలా ఏడ్చేసిందేంటి? ఏమైందంటే?

20 mins ago
Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

50 mins ago
Buchi Babu: బుచ్చిబాబుకి ఓకే చెప్పే హీరో ఎవరు? ప్రయోగం ఆలోచనే అడ్డుపడుతోందా?

1 hour ago
Mansoor Ali Khan: సూర్య సినిమాలో నా సీన్లు తీసేశారు.. సీనియర్‌ నటుడు ఆవేదన

2 hours ago
Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version