Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Mahesh Babu: కొడుకుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన మహేష్.. అలా కామెంట్లు చేస్తూ?

Mahesh Babu: కొడుకుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన మహేష్.. అలా కామెంట్లు చేస్తూ?

  • August 31, 2024 / 11:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: కొడుకుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన మహేష్.. అలా కామెంట్లు చేస్తూ?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి సైతం ఎక్కువగానే ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే. కొడుకు గౌతమ్ కృష్ణకు మహేష్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయగా ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మహేష్ బాబు ఇన్ స్టా పోస్ట్ కు ఏకంగా 4 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ” గౌతమ్ కు 18వ పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఈ సమయాన్ని ఆస్వాదించడంతో పాటు ఆనందంగా జీవించు..

Mahesh Babu

నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను.. నీకు తండ్రిని అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను” అని పేర్కొన్నారు. గౌతమ్ కృష్ణ కెరీర్ పరంగా ఎంతో ఎత్తుకు ఎదిగి ఎన్నో విజయాలను సొంతం చేసుకోవాలని మహేష్ బాబు ఆకాంక్షించారు. 2006 సంవత్సరం ఆగష్టు 31వ తేదీన గౌతమ్ కృష్ణ జన్మించారు. నమ్రత సైతం గౌతమ్ కు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు గౌతమ్ అనుకున్న లక్ష్యాలను సాధించి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని పేర్కొన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌ మొదలయ్యేది అప్పుడే.. నిర్మాత క్లారిటీ!
  • 2 'పుష్ప 2'... చాలా ప్రామిస్..లు చేసేసిన నిర్మాత..!
  • 3 నితిన్ అభిమానులకు గుడ్ న్యూస్.. కొత్త పర్సన్ ఎంట్రీ..!

మహేష్, నమ్రత తల్లీదండ్రులుగా కొడుకుపై ఉన్న ప్రేమను సోషల్ మీడియా పోస్టుల ద్వారా చాటుకున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాకే పూర్తిస్థాయిలో పరిమితం అయ్యారు. మహేష్ రాజమౌళి (S. S. Rajamouli)  కాంబో మూవీ అప్ డేట్స్ రాకపోవడంతో అభిమానులు మాత్రం ఒకింత నిరాశకు గురవుతున్నారు. మహేష్ జక్కన్న కాంబో ఇండస్ట్రీని షేక్ చేసే కాంబో కాగా ఈ సినిమా నుంచి అధికారికంగా అప్ డేట్స్ రావాలంటే మరికొన్ని నెలలు ఎదురుచూపులు తప్పవని తెలుస్తోంది.

ఈ సినిమా బడ్జెట్ గురించి తరచూ ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఇండస్ట్రీ స్థాయిని పెంచే సినిమాలలో ఈ సినిమా ఒకటని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. రాజమౌళి సినిమాలో మహేష్ బాబు లుక్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

తారక్ రిషబ్ కాంబోలో సినిమా కోరుకుంటున్న ఫ్యాన్స్.. కానీ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gautam
  • #Mahesh Babu
  • #Rajamouli

Also Read

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

related news

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

trending news

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

2 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

3 hours ago
Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

22 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

2 days ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

2 days ago

latest news

Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

17 mins ago
Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

1 hour ago
Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

2 hours ago
OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

3 hours ago
Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version