Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Mahesh Babu: మహేష్ బాబు కొత్త యాడ్ చూశారా.. వీడియో వైరల్!

Mahesh Babu: మహేష్ బాబు కొత్త యాడ్ చూశారా.. వీడియో వైరల్!

  • February 25, 2023 / 11:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: మహేష్ బాబు కొత్త యాడ్ చూశారా.. వీడియో వైరల్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ పక్క వరుస సినిమాల్లో నటిస్తూనే మరో పక్క కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఒకసారి టీవీ ఆన్ చేస్తే మహేష్ బాబుకు సంబంధించిన యాడ్స్ చాలా కనిపిస్తాయి. కానీ అన్నిటిలోనూ హైలెట్ గా నిలిచేది ఒకప్పుడు థమ్సప్ యాడ్ అయితే.. ఇప్పుడు మౌంటైన్ డ్యూ యాడ్ అనే చెప్పాలి. ఈ యాడ్ లో మహేష్ బాబు రిస్కీ షాట్స్ లో పాల్గొన్నట్టు చూపిస్తున్నారు.

తాజా యాడ్ చూసుకుంటే.. ‘మహేష్ బాబు ఓ ఫ్లైట్ లో నుండి ఇంకో ఫ్లైట్ లోకి దూకేస్తున్నట్టు చూపించారు.’సాహో’ లో ప్రభాస్ కొండపై నుండి దూకినప్పుడు చూసిన విజువల్ గుర్తుకొస్తుంది. చాలా వరకు ఈ యాడ్ అతిగా అనిపించినా.. యాడ్స్ ఇలాగే ఉంటాయి కాబట్టి .. లాజిక్స్ జోలికి వెళ్లనవసరం లేదు. అయితే ఈ యాడ్లో మహేష్ లుక్ మాత్రం చాలా బాగుంది. ఓ హాలీవుడ్ హీరోని తలపించేలా మహేష్ కనిపిస్తున్నాడు.

ఈ యాడ్ చూసిన కొంతమంది నెటిజన్లు ‘హ్యాపీ’ సినిమాలో అల్లు అర్జున్ ను జీవి ‘ఆ బిల్డింగ్ మీద నుండి ఈ బిల్డింగ్ మీదకి దూకెయ్యాలి అంతే’ అనే సీన్ ను గుర్తుచేసుకుంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ మూవీ కూడా పూర్తయ్యాక రాజమౌళి దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేయాల్సి ఉంది.

View this post on Instagram

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##SSMB
  • #mahesh
  • #Mahesh Babu
  • #SSMB28
  • #SSMB29

Also Read

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

related news

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Mahesh and Sreeleela: ‘ఉస్తాద్‌’ ఈవెంట్‌లో శ్రీలీల.. మహేష్‌ మధ్య ఏం జరిగింది? ఇదిగో క్లారిటీ!

trending news

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

17 hours ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

17 hours ago
Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

24 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

1 day ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

1 day ago

latest news

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

5 mins ago
Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

1 hour ago
Sai Marthand: అనౌన్స్‌ చేసేశారు.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ ఫిక్స్‌.. హీరో ఎవరంటే?

RAAKA : బర్త్ డే కానుకగా AA 22 టైటిల్ రివీల్.. ‘రాకా’ అంటే ఏంటో తెలుసా..?

3 hours ago
దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version