Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

  • March 9, 2026 / 01:01 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ట్రాన్స్‌ఫర్మేషన్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోమవారం శంషాబాద్ (రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్) ఎయిర్‌పోర్ట్‌లో మహేష్ కనిపించిన తీరు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆయన లేటెస్ట్ ఊర మాస్ అవతార్‌ను చూసి ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.ఎయిర్‌పోర్ట్ విజువల్స్ గమనిస్తే.. మహేష్ కంప్లీట్ గా కొత్త మేకోవర్‌తో షాకిచ్చారు.

Mahesh Babu

బ్లాక్ షర్ట్, మ్యాచింగ్ ప్యాంట్‌పై బ్రౌన్ కలర్ స్టైలిష్ జాకెట్ ధరించి సూపర్బ్ అనిపించారు. ముఖ్యంగా గుబురు గడ్డం, పొడవాటి జుట్టుతో ఆయన కనిపిస్తున్న తీరు ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తోంది. దానికి తోడు తలకు వైట్ క్యాప్, కళ్లకు స్టైలిష్ సన్ గ్లాసెస్ పెట్టుకుని నడిచొస్తుంటే అసలు సిసలైన హాలీవుడ్ హీరో రేంజ్‌లో రఫ్ అండ్ రగ్గడ్‌గా కనిపిస్తున్నారు. ఇప్పటివరకు మహేష్ బాబును ఎన్నడూ చూడని ఈ రస్టిక్ అండ్ ఇంటెన్స్ లుక్ ప్రస్తుతం నెట్టింట వైబ్స్ క్రియేట్ చేస్తోంది.

Mahesh Babu New Look Goes Viral

సినిమాల విషయానికొస్తే.. రాజమౌళి, మహేష్ కాంబోలో ‘వారణాసి’ అనే గ్లోబల్ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా జార్జియాలో ఓ క్రూషియల్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని మూవీ టీమ్ హైదరాబాద్ చేరుకుంది. గ్యాప్ లేకుండానే నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఏకంగా అంటార్కిటికా వెళ్లబోతున్నారు. అక్కడి మంచు కొండల్లో కొన్ని కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌లను షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

దాదాపు రూ.1200 కోట్ల భారీ బడ్జెట్‌తో కేఎల్ నారాయణ, ఎస్.గోపాల్ రెడ్డి ఎస్.ఎస్. కార్తికేయ ఈ పాన్ వరల్డ్ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ పవర్ ఫుల్ విలన్ గా కనిపించనున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ విజువల్ వండర్‌పై వరల్డ్ వైడ్‌గా భారీ అంచనాలు ఉన్నాయి. 2027, ఏప్రిల్ 7 ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురానున్నట్టు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu

Also Read

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Sampradayini Suppini Suddapoosani Collections: 2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

Mrithyunjay Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు బెటర్ అనిపించిన ‘మృత్యుంజయ్’ వసూళ్లు

Sivaji: నా సినిమా పోయింది అని నెగిటివ్ టాక్ వేశారు.. నేనేమీ పేటీఎం డబ్బులతో సినిమాని తీయలేదు : శివాజీ

Mrithyunjay Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘మృత్యుంజయ్’ ఫస్ట్ డే కలెక్షన్స్

related news

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

trending news

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

35 mins ago
Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

2 hours ago
Sampradayini Suppini Suddapoosani Collections: 2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

Sampradayini Suppini Suddapoosani Collections: 2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

14 hours ago
Mrithyunjay Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు బెటర్ అనిపించిన ‘మృత్యుంజయ్’ వసూళ్లు

Mrithyunjay Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు బెటర్ అనిపించిన ‘మృత్యుంజయ్’ వసూళ్లు

14 hours ago
Sivaji: నా సినిమా పోయింది అని నెగిటివ్ టాక్ వేశారు.. నేనేమీ పేటీఎం డబ్బులతో సినిమాని తీయలేదు : శివాజీ

Sivaji: నా సినిమా పోయింది అని నెగిటివ్ టాక్ వేశారు.. నేనేమీ పేటీఎం డబ్బులతో సినిమాని తీయలేదు : శివాజీ

14 hours ago

latest news

Chettu Meedha Dhayyam Nakem Bhayam: ‘నరుడి బ్రతుకు నటన’ టైటిల్  ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’ గా మార్చాం : దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ

15 hours ago
Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

2 days ago
Ustaad Bhagat singh : కేవలం 20 నిమిషాల్లోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డీల్.. ఎలా అయిందో తెలిస్తే షాక్ అవుతారు..?

Rajendra Prasad: ‘ఇలాంటి వాళ్ళకి పద్మశ్రీ అవసరమా’ అంటూ రాజేంద్రప్రసాద్ పై ట్రోలింగ్

Vijay – Sangeetha : విజయ్ కు షాక్ మీద షాక్ ఇస్తున్న సంగీత.. కోర్టులో మరో పిటిషన్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version