Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Mahesh Babu: అక్కడికి వెళ్లడం మహేష్ కు ఇష్టం లేదా..?

Mahesh Babu: అక్కడికి వెళ్లడం మహేష్ కు ఇష్టం లేదా..?

  • May 31, 2021 / 11:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: అక్కడికి వెళ్లడం మహేష్ కు ఇష్టం లేదా..?

పోకిరి, దూకుడు, శ్రీమంతుడు ఇండస్ట్రీ హిట్స్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు నటుడిగా సత్తా చాటుతున్నారు. చాలామంది టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ ఇండస్ట్రీపై ఆసక్తి చూపుతున్నా మహేష్ బాబు మాత్రం టాలీవుడ్ కే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ కృష్ణకు మహేష్ ను బాలీవుడ్ కు పరిచయం చేసే ఆలోచన ఉందా..? అనే ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు కృష్ణ స్పందిస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

బాలీవుడ్ లో పాతాళ భైరవి సినిమాను మహేష్ బాబుతో తెరకెక్కించాలని అనుకున్నామని అయితే మహేష్ బాబు మాత్రం ఆసక్తి చూపలేదని కృష్ణ అన్నారు. తాను చాలాసార్లు మహేష్ ను బాలీవుడ్ సినిమాలో నటించాలని అడిగానని మహేష్ మాత్రం అంగీకరించలేదని కృష్ణ తెలిపారు. బాలీవుడ్ కు వెళ్లడం మహేష్ కు ఇష్టం లేదని కృష్ణ తేల్చి చెప్పారు. ప్రస్తుతం టాలీవుడ్ లో మహేష్ నంబర్ 1 హీరోగా ఉన్నాడని ఆయన అన్నారు.

బాలీవుడ్ లో నలుగురిలో ఒకడిగా ఉండటం మహేష్ కు ఇష్టం లేదని కృష్ణ అన్నారు. రాజమౌళి సినిమాలో నటించిన తర్వాత పాన్ ఇండియా హీరోగా ఇమేజ్ వచ్చినా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్ట్రెయిట్ సినిమాల్లో నటించే అవకాశం అయితే లేదని తెలుస్తోంది. మహేష్ బాబు భవిష్యత్తులోనైనా బాలీవుడ్ సినిమాల విషయంలో మనస్సు మార్చుకుంటారో లేదో చూడాల్సి ఉంది. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bollywood
  • #Krishana
  • #mahesh
  • #Mahesh Babu
  • #Tollywood

Also Read

ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 45 సినిమాలు విడుదల

ENE Repeat Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్ళు సాధించిన ‘ఈఎన్ఈ’

Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Varanasi: ‘వారణాసి’ రిలీజ్‌పై ఐపీఎల్ ఎఫెక్ట్.. రిలీజ్ డేట్ మారనుందా?

Varanasi: నిజంగానే అన్ని ఫార్మాట్లలో ‘వారణాసి’ని రిలీజ్‌ చేస్తారా? ప్లాన్‌ ప్రకారం వస్తే..

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

Bhuvan Vikramadithya: డైరెక్టర్ అవ్వమంటే డీవోపీ అయ్యాడు.. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ భువన్

Garividi Lakshmi: ఫ్లాప్‌ సినిమాకు సపోర్టు చేయక్కర్లేదు.. హిట్‌ సినిమాకు అయినా భుజం కాయండబ్బా

trending news

ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 45 సినిమాలు విడుదల

ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 45 సినిమాలు విడుదల

2 hours ago
ENE Repeat Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్ళు సాధించిన ‘ఈఎన్ఈ’

ENE Repeat Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్ళు సాధించిన ‘ఈఎన్ఈ’

10 hours ago
Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

1 day ago
Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

2 days ago
Vishwak Sen: ‘దేవర’ నిర్మాతతో విశ్వక్ సేన్ సినిమా..?

Rajigadu Rajayyadu: మూస చిత్రాలకు భిన్నంగా ‘రాజిగాడు రాజయ్యాడు’

Allu Arjun: అల్లు అర్జున్- బోయపాటి శ్రీను.. ఈసారి మాస్ కాదు మైథాలజీ?

ENE Repeat: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version