Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Mahesh Babu: మహేష్‌బాబు కొత్త సినిమా విషయంలో కొత్త చర్చ.. నిజమేనా?

Mahesh Babu: మహేష్‌బాబు కొత్త సినిమా విషయంలో కొత్త చర్చ.. నిజమేనా?

  • January 20, 2023 / 08:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: మహేష్‌బాబు కొత్త సినిమా విషయంలో కొత్త చర్చ.. నిజమేనా?

రాజమౌళి – మహేష్‌బాబు సినిమా.. ఇది ఇప్పటి చర్చ కాదు. సుమారు పదేళ్ల క్రితమే ఈ సినిమా గురించి మాటలు వినిపించాయి. అంటే రాజమౌళి ‘బాహుబలి’ సినిమాలు చేయకముందే. ఆ సినిమా గురించి రాజమౌళి, మహేష్‌కు నిర్మాత కె.ఎల్‌.నారాయణ అప్పుడే అడ్వాన్స్‌ ఇచ్చారు. అయితే జక్కన్న, మహేష్‌ ఇతర సినిమాలతో బిజీ అయిపోవడంతో ఈ సినిమా ముందుకెళ్లలేదు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్‌ సినిమా తర్వాత రాజమౌళి సినిమా ఉంటుందనే వార్తలొస్తున్నాయి. తాజాగా మరో కొత్త వార్త వచ్చింది. దాని ప్రకారం చూస్తే.. త్రివిక్రమ్‌ – రాజమౌళి మధ్యలో మరొకరు వస్తారు.

ప్రస్తుతం మహేష్‌బాబు – త్రివిక్రమ్ సినిమా సెట్స్‌ మీద ఉంది. చాలా రోజులు వాయిదా పడుతూ, పడుతూ ఇటీవల సినిమా మొదలైంది. ఇక విరామం లేకుండా వరుస చిత్రీకరణలు జరుగుతాయి అని చెబుతున్నారు. ఆ లెక్కన ఆరు నెలల్లో సినిమా మొదలవ్వొచ్చు అని టాక్‌. ఆ తర్వాత కొన్ని రోజులు సమయంలో సినిమాను విడుదలకు చేస్తారు. ప్లానింగ్‌లో మార్పులొస్తే ఈ ఏడాది ఆఖరు సినిమా రెడీ అవుతుంది. దీంతో ఈ సినిమా పూర్తయ్యేసరికి రాజమౌళి సినిమా షూటింగ్‌కి రెడీ అవుతుంది అని అంటున్నారు.

అయితే ముందుగా అనుకున్నట్లు 2024 ప్రథమార్ధంలో రాజమౌళి సినిమా మొదలయ్యే పరిస్థితులు లేవంటున్నారు. ‘ఆర్‌ఆర్ఆర్‌’ – ఆస్కార్‌ పనుల మీద రాజమౌళి విదేశాల్లోనే ఉన్నారు. ఆయన వచ్చాక కానీ.. సినిమా గురించి ఆలోచించి పరిస్థితి లేదు. దీంతో వెంటనే సినిమా మొదలవ్వదు అని టాక్‌. దీంతో త్రివిక్రమ్‌ సినిమా అయ్యాక మరో సినిమా చేసి.. ఆ తర్వాత రాజమౌళి సినిమాకు వెళ్లాలని మహేష్‌ అనుకుంటున్నారట. ఈ మేరకు కథలు వింటున్నారని టాక్‌ నడుస్తోంది.

రాజమౌళితో సినిమా అంటే కనీసం మూడు, నాలుగేళ్లు బిజీ. ప్రీ పొడ్రక్షన్‌, షూటింగ్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, సెట్స్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌, ప్రచారాలు.. ఇలా పెద్ద ప్రాసెస్‌ ఉంటుంది. దీంతో కనీసం మూడు, నాలుగేళ్లు పక్కా అంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరగకపోతే ఐదారేళ్లు పడుతుందనే భయమూ ఉంది. దీంతో ఈ లోపు మరో సినిమా చేసేస్తే ఫ్యాన్స్‌ హ్యాపీ అని మహేష్‌ టీమ్‌ ప్లాన్‌ అట. మరి ఈ వార్త నిజమై మహేష్‌ ఇంకో సినిమాకు ఓకే అంటే.. ఆ దర్శకుడు ఎవరు అనేది చూడాలి.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Mahesh Babu
  • #Rajamouli
  • #Trivikram Srinivas

Also Read

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Dil Raju: ‘హనుమాన్’ ఇష్యూ.. దిల్ రాజు లేటెస్ట్ కామెంట్స్ వైరల్

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

‘వర్జిన్ వైఫ్’ కామెంట్స్ పై స్టార్ హీరోయిన్ క్లారిటీ

Rajamouli: ‘డెత్ స్ట్రాండింగ్’ వీడియో గేమ్లో రాజమౌళి.. వీడియో వైరల్

trending news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

1 day ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

1 day ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

1 day ago
Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

1 day ago

latest news

Samantha: ఈ పని చేశాక నన్ను కామెంట్‌ చేయండి.. నెటిజన్లకు సమంత సవాల్‌

1 hour ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

2 hours ago
Dil Raju: దిల్ రాజు కామెంట్స్ కి భార్య తేజస్విని నవ్వులు.. వీడియో వైరల్

Kuberaa Collections: పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’

3 hours ago
Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’

Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version