Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Mahesh Babu: నేను తీసే సినిమాల్లో మీకు కచ్చితంగా ఛాన్స్ ఇస్తా..డాన్సర్లకు మహేష్ ప్రామిస్..!

Mahesh Babu: నేను తీసే సినిమాల్లో మీకు కచ్చితంగా ఛాన్స్ ఇస్తా..డాన్సర్లకు మహేష్ ప్రామిస్..!

  • August 30, 2022 / 07:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: నేను తీసే సినిమాల్లో మీకు కచ్చితంగా ఛాన్స్ ఇస్తా..డాన్సర్లకు మహేష్ ప్రామిస్..!

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు నిజ జీవితంలో కూడా బోలెడన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 1000 మందికి పైగా చిన్న పిల్లలకు హార్ట్ ఆపరేషన్లు చేయించి ప్రాణాలు పోశాడు.మహేష్ బాబుకి లాయల్ ఫ్యాన్స్ ఉండటానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పుకోవాలి. బయట కూడా మహేష్.. ఎక్కువగా మాట్లాడడు. తన సినిమాల విషయంలో తప్ప ఎక్కువ మాట్లాడరు మహేష్. ఇదిలా ఉండగా.. తాజాగా మహేష్.. జీ తెలుగులో ప్రసారం అయ్యే డాన్స్‌ ఇండియా డాన్స్ షోకి తన కుమార్తెతో కలిసి పాల్గొన్నాడు.

దీనికి సంబంధించిన ప్రోమోలు కూడా ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. తాజాగా విడుదలైన ఓ ప్రోమోలో బాబు, కుమార్‌ అనే ఇద్దరు డాన్సర్ల పెర్ఫార్మన్స్ చూసి మహేష్ ఇంప్రెస్ అయిపోయాడు. ‘మీరు డాన్స్ చేయలేదు.. జీవించేసారు’ అంటూ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు ‘నేను చేసే సినిమాలో కానీ చేయబోయే సినిమాల్లో కానీ కచ్చితంగా మీకు ఛాన్స్ ఇస్తాను’ అంటూ భరోసా కూడా ఇచ్చేశాడు. దీంతో బాబు, కుమార్‌ లు.. భావోద్వేగానికి గురయ్యి మహేష్ కాళ్ళ పై పడుతుంటే వారిని లేపి హత్తుకున్నాడు మహేష్.

మహేష్ బాబు టాలెంట్ ఉన్న వాళ్ళను అస్సలు వదులుకోడు అని అంతా అంటుంటారు. గతంలో తన సినిమాకి పి.ఆర్వో ని మార్చమంటే ఏకంగా నిర్మాతనే మార్చేశాడు. తాను ఇచ్చిన మాటకు మహేష్ అంతలా కట్టుబడి ఉంటాడు అని ఆ పి.ఆర్వో చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది ‘సర్కారు వారి పాట’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన మహేష్.. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

ఇది పూర్తయ్యాక రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతాడు. ఇవి రెండు కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులుగా రూపొందుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా అయితే 2023 ఏప్రిల్ 28న విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ఆల్రెడీ ప్రకటించేశారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##SSMB
  • #mahesh
  • #Mahesh Babu
  • #SSMB28

Also Read

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

related news

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

trending news

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

4 hours ago
Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

6 hours ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

7 hours ago
Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

10 hours ago

latest news

Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

9 hours ago
Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

11 hours ago
Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version