Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Mahesh Babu: మహేష్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారా?

Mahesh Babu: మహేష్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారా?

  • March 22, 2022 / 04:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: మహేష్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారా?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా మరో 50 రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమాకు, రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూటింగ్ చాలారోజుల క్రితమే మొదలుకావాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడింది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఫిబ్రవరి నెలలో జరిగాయి.

Click Here To Watch NEW Trailer

మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళుతుందని ఫ్యాన్స్ భావించగా మహేష్ మాత్రం సర్కారు వారి పాట పూర్తైన వెంటనే వేసవి సెలవులకు వెకేషన్ కు వెళ్లనున్నారని సమాచారం. తెలుస్తున్న సమాచారం ప్రకారం జూన్ లేదా జులై నెలలలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. మహేష్ మాత్రం గ్యాప్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యారని బోగట్టా. అయితే మహేష్ త్రివిక్రమ్ మూవీ ఆలస్యం కావడం వల్ల మహేష్ జక్కన్న మూవీ ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది.

మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికే మహేష్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్, డైలాగ్స్ పనులను పూర్తి చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం పవన్ హీరోగా తెరకెక్కుతున్న వినోదాయ సిత్తం సినిమా స్క్రిప్ట్ ను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మారుస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు త్రివిక్రమ్ కు ఊహించని స్థాయిలో రెమ్యునరేషన్ దక్కనుందని సమాచారం అందుతోంది. పీపుల్స్ మీడియా బ్యానర్ లో సముద్రఖని డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.

త్రివిక్రమ్ ఒకవైపు దర్శకునిగా బిజీగా ఉంటూనే మరోవైపు రచయితగా, స్క్రీన్ ప్లే రైటర్ గా బిజీ కానుండటం గమనార్హం. మహేష్ త్రివిక్రమ్ కాంబో సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటం గమనార్హం. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Pooja Hegde
  • #radha
  • #Sree Leela
  • #SSMB28

Also Read

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

related news

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

trending news

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

2 mins ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

32 mins ago
NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

7 hours ago
Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

12 hours ago
Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

13 hours ago

latest news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

15 hours ago
Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

15 hours ago
Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

17 hours ago
Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

17 hours ago
Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version