Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Jr NTR, Mahesh Babu: ఎన్టీఆర్ తో మహేష్.. ఫ్యాన్స్ కు పండగే!

Jr NTR, Mahesh Babu: ఎన్టీఆర్ తో మహేష్.. ఫ్యాన్స్ కు పండగే!

  • September 19, 2021 / 04:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Mahesh Babu: ఎన్టీఆర్ తో మహేష్.. ఫ్యాన్స్ కు పండగే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బుల్లితెర షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. తనదైన వాక్చతుర్యంతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు ఎన్టీఆర్. ఈ షో ద్వారా మరింత వినోదం పంచడానికి టాలీవుడ్ కి సంబంధించిన ప్రముఖులను షోలోకి అతిథులుగా తీసుకొస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ ఈ షోలో గెస్ట్ గా పాల్గొని సందడి చేయగా.. రీసెంట్ గా రాజమౌళి, కొరటాల శివలాంటి దిగ్గజాలను షోలోకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా.. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

అయితే ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుని ఈ షోలోకి తీసుకురాబోతున్నారు. మహేష్ పాల్గొనే ఎపిసోడ్ ను ఈ ఆదివారం రికార్డ్ చేస్తారు. ఎప్పుడు ప్రసారం చేస్తారనేది తెలియాల్సివుంది. ప్రస్తుతం అటు బిగ్ బాస్, ఇటు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమాలు పోటాపోటీగా సాగుతున్నాయి. టీఆర్ఫీ పెంచుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. బిగ్ బాస్ లోకి కానీ బిగ్ బాస్ స్టేజ్ మీదకు కానీ సెలబ్రిటీలు ఇంకా ఎంటర్ అవ్వలేదు.

నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం రామ్ చరణ్ అలానే ‘మ్యాస్ట్రో’ టీమ్ సందడి చేశారు. ఈ రెండు షోలకు రేటింగ్స్ కూడా ఒకే రేంజ్ లో వస్తున్నాయి.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Evaru Meelo Koteeswarulu
  • #Jr Ntr
  • #Jr Ntr 28th Movie
  • #NTR
  • #RRR movie

Also Read

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

trending news

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

8 hours ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

10 hours ago

latest news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

10 hours ago
Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

12 hours ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version