Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Mahesh Babu: మహేష్ కెరియర్ లోనే ఈ డైలాగ్ కోసం అంతగా కష్టపడ్డారా?

Mahesh Babu: మహేష్ కెరియర్ లోనే ఈ డైలాగ్ కోసం అంతగా కష్టపడ్డారా?

  • August 28, 2023 / 06:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: మహేష్ కెరియర్ లోనే ఈ డైలాగ్ కోసం అంతగా కష్టపడ్డారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మహేష్ ఎలాంటి కష్టతరమైన సన్నివేశాలలో ఆయన లేదా డైలాగ్స్ అయినా ఎంతో సునాయసంగ పూర్తి చేస్తారనే విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా ఈయన సినీ కెరియర్ లో ఇప్పటివరకు ఎక్కడా కూడా నెగిటివిటీ రాలేదని చెప్పాలి ఈ విధంగా మహేష్ బాబు తన కెరియర్ ను చాలా ప్లాన్డ్ గా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు.

ఇక మహేష్ బాబు ఎలాంటి కష్టతరమైనటువంటి డైలాగ్స్ అయినా ఒకేసారి పూర్తిచేసే ఈయన మాత్రం ఒక సినిమాలోని ఒక చిన్న డైలాగ్ చెప్పడం కోసం ఏకంగా రెండు గంటల పాటు కష్టపడ్డారని తెలుస్తోంది.మరి మహేష్ బాబుని అంత ఇబ్బంది పెట్టినటువంటి ఆ చిన్న డైలాగ్ ఏంటి అనే విషయానికి వస్తే… మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం భరత్ అనే నేను.ఇందులో మహేష్ బాబు ఒక సీఎం పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే.అయితే ఈ సినిమాలో ఒక చిన్న డైలాగ్ చెప్పడం కోసం మహేష్ బాబు దాదాపు రెండు గంటల పాటు కష్టపడ్డారని తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు తీసుకునే సమయంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇలా ప్రమాణస్వీకారం చేసే సమయంలో మొదట్లో భరత్ అనే నేను అనే ఒక చిన్న డైలాగ్ చెప్పాల్సి ఉంటుంది.

Bharat Ane Nenu Crushed Baahubali 2

అయితే ఈ డైలాగ్ నార్మల్ గా చెప్పడానికి వీలు లేదు ఒక పొలిటీషియన్ లాగా వాయిస్ లో చాలా బేస్ ఉండేలాగా ఈ డైలాగ్ చెప్పాల్సి ఉంటుంది అయితే ఈ డైలాగు చెప్పడం కోసం మహేష్ బాబు దాదాపు రెండు గంటల పాటు కష్టపడ్డారని తెలుస్తుంది. ఇక ఈ సన్నివేశానికి ఈ డైలాగ్ హైలెట్ కావడంతో ఈ డైలాగ్ చెప్పడం కోసం ఆయన చాలా కష్టపడ్డారు అంటూ ఓ వార్త వైరల్ గా మారింది.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu

Also Read

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

Sekhar Kammula: మనిషిగా, దర్శకుడిగా నన్ను నేను ఎక్కువగా అప్డేట్ చేసుకోలేదు- శేఖర్ కమ్ముల

Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

related news

Mahesh Babu: మరో ఇంటర్నేషనల్‌ ట్రిప్‌కి రెడీ అయిన మహేష్‌.. వాళ్లు లేకుండా!

Anil Ravipudi: అనిల్ రావిపూడి మెగా అభిమానుల పల్స్ కూడా పట్టేశాడు..!

Aswani Dutt: మహేష్, గుణశేఖర్ కి ముందే చెప్పాను.. ‘సైనికుడు’ రిజల్ట్ పై అశ్వినీదత్ కామెంట్స్

SSMB29: ఆంజనేయుడు ఎత్తుకొచ్చిన ఆ ఔషధం కోసమే మహేష్ పోరాటం?

Mahesh Babu: అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ మహేష్ వేసుకొచ్చిన టీ- షర్ట్ ధర ఎంతో తెలుసా?

‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

trending news

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

2 hours ago
Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

18 hours ago
Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

20 hours ago
Sekhar Kammula: మనిషిగా, దర్శకుడిగా నన్ను నేను ఎక్కువగా అప్డేట్ చేసుకోలేదు- శేఖర్ కమ్ముల

Sekhar Kammula: మనిషిగా, దర్శకుడిగా నన్ను నేను ఎక్కువగా అప్డేట్ చేసుకోలేదు- శేఖర్ కమ్ముల

22 hours ago
Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

24 hours ago

latest news

Toxic: హీరోయిన్‌ కోసం ఏకంగా షూటింగ్‌ ప్లేసే మార్చేశారట.. అదీ హీరో అంటే?

1 hour ago
Sekhar Kammula: శేఖర్‌ కమ్ముల నెక్స్ట్‌ ప్లానేంటి? మనసులో ఉన్న కథలేంటి? హీరోలెవరు?

Kuberaa: ఒక్క లైన్‌లో ‘కుబేర’ కథ చెప్పేసిన శేఖర్‌ కమ్ముల.. ఎలా చూపించారు అనేదే

Kuberaa: ఒక్క లైన్‌లో ‘కుబేర’ కథ చెప్పేసిన శేఖర్‌ కమ్ముల.. ఎలా చూపించారు అనేదే

2 hours ago
Rajkumar Kasireddy: దర్శక నిర్మాతలను భయపెడుతున్న రాజ్ కుమార్ కసిరెడ్డి పారితోషికం

15 hours ago
Chiranjeevi: ఆ సాంగ్ కోసం కీరవాణిని పక్కన పెట్టిన చిరు..!

Chiranjeevi: ఆ సాంగ్ కోసం కీరవాణిని పక్కన పెట్టిన చిరు..!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version