Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » బడా మల్టీ స్టారర్.. మిస్ అయిపోయిందే..!

బడా మల్టీ స్టారర్.. మిస్ అయిపోయిందే..!

  • June 6, 2020 / 10:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బడా మల్టీ స్టారర్.. మిస్ అయిపోయిందే..!

అప్పట్లో మహేష్ బాబు .. తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నంతో ఓ చిత్రం చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతుందని జోరుగా ప్రచారం జరిగింది. ఈ చిత్రంలో తమిళ హీరో విజయ్ కూడా నటిస్తున్నట్టు టాక్ వినిపించింది. ‘తమిళంలో స్టార్ హీరో అయిన విజయ్.. టాలీవుడ్ స్టార్ హీరో అయిన మహేష్.. కలిసి సినిమా చేస్తే.. ఆ సినిమా మామూలుగా ఉంటుందా? రికార్డుల మోత ఖాయం’ అంటూ అప్పట్లో తెగ వైరల్ అయ్యింది.

అభిమానులు కూడా సంబరపడిపోయారు. కానీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. దీంతో ఇది కూడా ఫేక్ న్యూసే అని అంతా ఫిక్సయిపోయారు. అయితే ఇది ఫేక్ న్యూస్ కాదని.. నిజమే అని మణిరత్నం దగ్గర పనిచేసే దన క్లారిటీ ఇచ్చారు. తను మాట్లాడుతూ.. ” మణి సర్ .. విజయ్, మహేష్ లతో మల్టీ ప్లాన్ చేసిన విషయం నిజమే. నేను మణి సర్ దగ్గర పనిచేస్తున్నప్పుడే ఈ విషయం తెలిసింది. ‘పొన్నియన్ సెల్వన్’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు.

Mahesh Babu Vijay multi starrer film missed1

కానీ ఎందుకో ఆ కాంబో సెట్ అవ్వలేదు. ఇప్పుడు అదే ప్రాజెక్ట్ ను విక్రమ్.. కార్తి.. ‘జయం’ రవి లతో చేస్తున్నారు మణి సర్” అంటూ చెప్పుకొచ్చింది. ఏమైనా మన తెలుగు,తమిళ ప్రేక్షకులు భారీ మల్టీ స్టారర్ ను చూసే ఛాన్స్ మిస్ చేసుకున్నారనే చెప్పాలి. మరి భవిష్యత్తులో అయినా ఈ కాంబో సెట్ అవుతుందేమో చూడాలి.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jayam ravi
  • #karthi
  • #Mahesh Babu
  • #Maniratnam
  • #Vijay

Also Read

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

related news

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

trending news

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

2 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

23 hours ago

latest news

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

41 mins ago
Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

2 hours ago
Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

3 hours ago
Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version