Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » వచ్చేఏడాది సూపర్ స్టార్ చేయనున్న సినిమాలకు అంతా క్లియర్

వచ్చేఏడాది సూపర్ స్టార్ చేయనున్న సినిమాలకు అంతా క్లియర్

  • November 29, 2016 / 01:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వచ్చేఏడాది సూపర్ స్టార్ చేయనున్న సినిమాలకు అంతా క్లియర్

సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కా క్లారిటీ తో అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం తమిళ స్టార్ డైరక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్న ప్రిన్స్, తన తర్వాతి చిత్రాల విషయంలో ముందుగానే నిర్ణయాలు తీసుకున్నారు. తనకి శ్రీమంతుడు వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మరోసారి నటించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీకి పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ 24వ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా ఫిక్స్ అయ్యారు. ఇందులో ప్రిన్స్ సరసన ఇద్దరు కొత్త భామలు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కానున్నారు.

ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే సూపర్ స్టార్ 25 వ చిత్రం పట్టాలెక్కనుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పీవీపీ వారు నిర్మించనున్న ఈ మూవీ పనులు ఇప్పటినుంచే ఊపందుకున్నాయి. ఇందుకు సంగీత దర్శకుడిగా తొలుత మలయాళ మ్యూజిక్ డైరక్టర్ గోపి సుందర్ ని తీసుకున్నారు. కానీ తాజాగా ఆ ప్లేస్ ని తమన్ దక్కించుకున్నట్లు తెలిసింది. 23 వ మూవీ వేసవి విడుదల అవుతుండగా, 24వ మూవీ దసరాకు సందడి చేయనుంది. 25వ మూవీ 2018 సంక్రాంతికి రానుంది. ఇలా మహేష్ బాబు పక్కా ప్లాన్ తో ఉన్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R. Murugadoss
  • #koratala siva
  • #mahesh
  • #Superstar Mahesh Babu
  • #Vamsi paidipally

Also Read

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

related news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

trending news

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

24 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

2 days ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

2 days ago

latest news

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

24 mins ago
Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

51 mins ago
P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

1 hour ago
Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

4 hours ago
Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version