Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Collections » Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

  • August 17, 2026 / 06:34 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గతేడాది ‘మధగజరాజ’ అంటూ వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఆ తర్వాత విశాల్,అంజలి కాంబినేషన్లో వచ్చిన మరో సినిమా ‘మకుటం'(Makutam). ఈ చిత్రాన్ని స్వయంగా విశాల్ డైరెక్ట్ చేయడం అనేది విశేషంగా చెప్పుకోవాలి. ‘సూపర్ గుడ్ ఫిల్మ్స్’ సంస్థ నిర్మించిన సినిమా కావడంతో మొదటి నుండి అందరి అటెన్షన్ ని డ్రా చేసింది ఈ సినిమా. టీజర్, ట్రైలర్స్ వంటివి పెద్దగా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేదు.

Makutam

Makutam Movie Review And Rating

కానీ కాంబినేషన్ క్రేజ్ కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయని అంతా అనుకున్నారు. అందుకే ‘మకుటం’ సినిమాని భారీ పోటీలో కూడా ఈ ఆగస్టు 14కి తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు. కానీ మొదటి రోజు ఈ సినిమాకి దారుణమైన నెగిటివ్ టాక్ వచ్చింది. ఆ ఎఫెక్ట్ ఓపెనింగ్స్ పై పడింది. మొదటి రోజు ఈ సినిమాకి ధారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి.2వ రోజు ఇండిపెండెన్స్ డే హాలిడే కారణంగా మొదటి రోజు కంటే బెటర్ అనిపించాయి. 3వ రోజు కూడా ఆదివారం కాబట్టి.. అల్మోస్ట్ 2వ రోజు లానే కలెక్ట్ చేసింది. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.26 cr
సీడెడ్ 0.23 cr
ఆంధ్ర(టోటల్) 0.21 cr
ఏపి+ తెలంగాణ(టోటల్) 0.70 cr (షేర్)

‘మకుటం'(తెలుగు వెర్షన్) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఆల్మోస్ట్ అడ్వాన్స్ బేసిస్ పైనే సినిమాని విడుదల చేశారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.2.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ మొదటి వీకెండ్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.0.70 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. గ్రాస్ రూ.1.35 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.1.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #makutam
  • #Makutam collections

Also Read

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

trending news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

8 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

22 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

1 day ago

latest news

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

2 days ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version