Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Collections » Mana ShankaraVaraprasad Garu Collections: రూ.150 కోట్ల షేర్ సాధించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.150 కోట్ల షేర్ సాధించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’

  • January 22, 2026 / 04:47 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.150 కోట్ల షేర్ సాధించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana ShankaraVaraprasad Garu). నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా అత్యంత కీలక పాత్ర పోషించారు. ‘షైన్ స్క్రీన్స్’ ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్’ సంస్థలపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ వంటివి అన్నీ సినిమాకి పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చాయి.

Mana ShankaraVaraprasad Garu Collections

చిరు లుక్స్ కూడా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.దానికి తోడు మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో మొదటి రోజు ఓపెనింగ్స్ అదిరిపోయాయి.2వ రోజు నుండి పండుగ హాలిడేస్ ను కూడా అడ్వాంటేజ్ గా తీసుకుని చాలా బాగా కలెక్ట్ చేసింది.

Huge amount for old songs in Mana ShankaraVaraPrasad Garu Movie

ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 40.29 cr
సీడెడ్ 19.51 cr
ఉత్తరాంధ్ర 15.21 cr
ఈస్ట్ 14.04 cr
వెస్ట్ 7.96 cr
గుంటూరు 9.95 cr
కృష్ణా 8.65 cr
నెల్లూరు 6.35 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 121.96 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 11.40 cr
ఓవర్సీస్ 18.40 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 151.76 cr

‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.121 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.151.76 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.249.3 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.30.76 కోట్ల లాభాలు అందించింది.

థియేటర్లు తక్కువైనా.. మొదటి వారానికే బ్రేక్ ఈవెన్ బాట పట్టిన ‘నారీ నారీ నడుమ మురారి’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Mana ShankaraVaraprasad Garu
  • #Mana ShankaraVaraprasad Garu collections
  • #Mana ShankaraVaraPrasad Garu Movie
  • #Tollywood

Also Read

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

trending news

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

3 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

4 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

5 hours ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

1 hour ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

2 hours ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

5 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

12 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version