Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Collections » Mana ShankaraVaraprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’… ఈ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉన్నారు

Mana ShankaraVaraprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’… ఈ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉన్నారు

  • January 24, 2026 / 04:26 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mana ShankaraVaraprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’… ఈ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉన్నారు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana ShankaraVaraprasad Garu). నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా అత్యంత కీలక పాత్ర పోషించారు. ‘షైన్ స్క్రీన్స్’ ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్’ సంస్థలపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ వంటివి అన్నీ సినిమాకి పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చాయి.

Mana ShankaraVaraprasad Garu Collections

చిరు లుక్స్ కూడా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.దానికి తోడు మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో మొదటి రోజు ఓపెనింగ్స్ అదిరిపోయాయి.2వ రోజు నుండి పండుగ హాలిడేస్ ను కూడా అడ్వాంటేజ్ గా తీసుకుని చాలా బాగా కలెక్ట్ చేసింది.పండుగ ముగిశాక కూడా కలెక్షన్స్ బాగున్నాయి.

ఒకసారి 12 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 40.95 cr
సీడెడ్ 19.97 cr
ఉత్తరాంధ్ర 15.87 cr
ఈస్ట్ 14.38 cr
వెస్ట్ 8.16 cr
గుంటూరు 10.11 cr
కృష్ణా 8.81 cr
నెల్లూరు 6.50 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 124.75 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 11.70 cr
ఓవర్సీస్ 18.57 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 155.02 cr

‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.121 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 12 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.155.02 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.255 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.34.02 కోట్ల లాభాలు అందించింది.

మందు తాగటం గురించి చిట్కాలు చెబుతున్న నటుడు హర్షవర్ధన్ !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Mana ShankaraVaraprasad Garu
  • #Mana ShankaraVaraprasad Garu boxoffice
  • #Mana ShankaraVaraprasad Garu collections
  • #Mana ShankaraVaraPrasad Garu Movie

Also Read

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

OTT Releases: ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు విడుదల

related news

Chiranjeevi: ఘనంగా చరణ్, ఉపాసన ..ల ట్విన్స్ బారసాల వేడుక.. వైరల్ అవుతున్న ఫోటో

Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

trending news

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

5 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

6 hours ago
Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

12 hours ago
Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

13 hours ago

latest news

Prabhas : నిజంగానే ప్రభాస్ అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడా..?

14 hours ago
Balakrishna & Harish: ‘ఉస్తాద్‌..’ తర్వాత సినిమా ఇదేనా? ఆయన కథ ఓకే చేశాడా?

Funky: ‘ఫంకీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

15 hours ago
Funky Review in Telugu: ఫంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Peddi: చికిరి హుక్ స్టెప్.. చరణ్ ఇన్వాల్వ్మెంట్.. గ్రేట్

Peddi: చికిరి హుక్ స్టెప్.. చరణ్ ఇన్వాల్వ్మెంట్.. గ్రేట్

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version