Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Harsha Vardhan : మందు తాగటం గురించి చిట్కాలు చెబుతున్న నటుడు హర్షవర్ధన్ !

Harsha Vardhan : మందు తాగటం గురించి చిట్కాలు చెబుతున్న నటుడు హర్షవర్ధన్ !

  • January 24, 2026 / 03:22 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harsha Vardhan : మందు తాగటం గురించి చిట్కాలు చెబుతున్న నటుడు హర్షవర్ధన్ !

తెలుగు ప్రేక్షకులకు హర్షవర్ధన్ అనే పేరు వింటే చాలు చిరునవ్వు గుర్తుకొస్తుంది. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని ఈ నటుడు, టెలివిజన్ చరిత్రలో ఎవర్‌గ్రీన్‌గా నిలిచిన అమృతం సీరియల్‌తో ఊహించని స్థాయిలో ప్రజాదరణ పొందారు. గుండు హనుమంతరావుతో కలిసి ఆయన చేసిన సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాయి. ఆ సీరియల్ ఇచ్చిన గుర్తింపే హర్షవర్ధన్ కెరీర్‌కు బలమైన పునాది అయింది.

Harsha Vardhan

కాలక్రమేణా టీవీ నుంచి సినిమాల వైపు అడుగులు వేసిన హర్షవర్ధన్, సహజ నటనతో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి, క్యారెక్టర్ ఓరియెంటెడ్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా మద్యపానం విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలంటూ చెప్పిన మాటలు చాలామందిని ఆలోచింపజేశాయి. ఒక ప్రముఖ హీరో తండ్రిని చూసి తాను ఈ విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో కాదు.. మన తెలుగు హీరో నితిన్ వాళ్ళ తండ్రి నిర్మాత సుధాకర్ రెడ్డి గారు అంట. ఆల్కహాల్ తీసుకునే ముందు ఒక హాఫ్ లీటర్ వాటర్ తాగేసి, ఆ తరువాత ప్రతి పెగ్గు తరువాత ఒక గ్లాస్ వాటర్ తాగితే సరిపోతుందని, ఇలా చేస్తే ఆల్కహాల్ యొక్క ప్రభావం శరీరం మీద చాల తక్కువగా ఉంటుందని చెప్పారట.

కెరీర్ విషయానికి వస్తే, శాంతి నివాసం, కస్తూరి వంటి సీరియల్స్‌తో పాటు ఎన్నో సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేశారు. మధ్యలో విరామం తర్వాత వచ్చిన సినిమాలు ఆయనకు సెకండ్ ఇన్నింగ్స్‌ను ఇచ్చాయి. గత ఏడాది పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన హర్షవర్ధన్, తాజాగా ప్రేక్షకుల మెప్పు పొందిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు.

The Paradise : చాలా ఏళ్ళ తరువాత నాని మూవీలో విలన్ గెటప్ లో సీనియర్ నటుడు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Harsha Vardhan
  • #Hero Nithin

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

21 hours ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

21 hours ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

22 hours ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

22 hours ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

1 day ago

latest news

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

18 hours ago
Vishal: ముగ్గురిలా మారిపోయిన విశాల్‌.. ఇంకా కొన్ని స్పెషల్స్‌ ఉన్నాయట

Sumo Didi: స్ట్రీమింగ్‌కి రెడీ అయిన ‘సుమో దీదీ’.. ఆమె గురించి తెలుసా?

19 hours ago
Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version