Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » మంచు విష్ణు, విరానికా కొత్త బిజినెస్..!

మంచు విష్ణు, విరానికా కొత్త బిజినెస్..!

  • February 10, 2020 / 07:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మంచు విష్ణు, విరానికా కొత్త బిజినెస్..!

ఇప్పుడు టాలీవుడ్ సెలబ్రిటీలందరూ.. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క బిజినెస్ రంగంలోకి అడుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, మహేష్ లు ఇప్పటికే మల్టీ ప్లెక్స్ బిజినెస్ ను మొదలు పెట్టారు. ఇక అల్లు అర్జున్ కూడా అదే పనిమీద ఉన్నట్టు సమాచారం. విజయ్ దేవరకొండ ‘రౌడీ బ్రాండ్’ దుస్తులను ప్రమోట్ చేస్తూనే మరోపక్క సొంతంగా నిర్మాణ సంస్థను కూడా మొదలు పెట్టాడు. ఇప్పుడు మంచు విష్ణు కూడా అదే బాటలో నడుస్తున్నట్టు సమాచారం.

Manchu Family Kids

అసలు మ్యాటర్ ఏంటంటే… మంచు విష్ణు తన భార్య విరానికా తో కలిసి తన పిల్లలైన అరియానా, వివియానా ల పేర్ల మీద సొంతంగా కిడ్స్ ఫ్యాషన్ లైన్ ని మొదలుపెట్టబోతున్నాడట. ఈ ఏడాది మే నెలలో ఈ ఫ్యాషన్ లైన్ మొదలుకానుందని సమాచారం. ఇందులో పిల్లలకి కావాల్సిన అన్ని రకాల ఫ్యాషన్ డ్రెస్ లు సాధారణ ప్రజలకి సాధారణ ధరలకే అందుబాటులో ఉంటాయని తెలుస్తుంది. ‘ది మంచు ట్విన్స్’ పేరుతో ఈ కిడ్స్ ఫ్యాషన్ బిజినెస్ మొదలు పెట్టనున్నట్టు తెలుస్తుంది. మే లో ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తారని సమాచారం.

Most Recommended Video

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ariaana
  • #Manchu Family
  • #Manchu Viranika
  • #manchu vishnu
  • #The Manchu Twins

Also Read

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

related news

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

trending news

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

2 hours ago
Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

3 hours ago
Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

4 hours ago
Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

21 hours ago
Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

19 hours ago
Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

19 hours ago
Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

20 hours ago
Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

22 hours ago
Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version