Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ప్రభాస్ మూవీలో ఆ పాత్రకైనా రెడీ..!

ప్రభాస్ మూవీలో ఆ పాత్రకైనా రెడీ..!

  • August 19, 2020 / 09:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ మూవీలో ఆ పాత్రకైనా రెడీ..!

దేశంలోని అని పరిశ్రమలకు చెందిన స్టార్ హీరోలు నొచ్చుకునేలా ప్రభాస్ ప్రాజెక్ట్స్ ఉంటున్నాయి. ఆయన వరుసగా పాన్ ఇండియా చిత్రాలు ప్రకటిస్తున్నారు. అలాగే ప్రతి మూవీ బడ్జెట్ 400కోట్లకు పై మాటే కావడం విశేషం. ఇక ప్రభాస్ నేడు ప్రకటించిన ఆదిపురుష్ నిజంగా దేశంలో హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించనున్న ఈ మూవీ రామాయణ గాథ. ప్రభాస్ రాముడు పాత్ర చేయనున్నారు. మొదటిసారిగా ప్రభాస్ ఓ మైథలాజికల్ మూవీలో నటిస్తుండగా రాముడిగా ప్రభాస్ ఎలా ఉంటారో అనే ఆనందంలో ఫ్యాన్స్ మునిగిపోతున్నారు.

బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీలో నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు తెలిసియాల్సి ఉంది. ఐతే ఈ మూవీలో సూర్పణఖ పాత్ర చేస్తానంటుంది మంచు మోహన్ కూతురు మంచు లక్ష్మీ. ఈ మూవీ ప్రకటన నేపథ్యంలో ఓ నెటిజెన్ ఆదిపురుష్ మూవీలో సూర్పనఖ పాత్రకు మంచు లక్ష్మీ బాగుంటారని ట్వీట్ చేయడం జరిగింది.

Prabhas with Manchu Lakshmi

ఆ ట్వీట్ కి స్పందించిన మంచు లక్ష్మీ వావ్ నేను రెడీ, ఎక్కడ సైన్ చేయమంటారో చెప్పండని తన ఉత్సాహాన్ని బయటపెట్టింది. మరి ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ నటిస్తున్న భారీ చిత్రంలో చిన్న పాత్రకైనా ఎవరైనా గెంతేస్తారు. రామాయణంలో సూర్పనఖ ది కూడా చాలా కీలకమైన పాత్ర అని చెప్పాలి. ఇక ఆదిపురుష్ 3డి మూవీగా తెరకెక్కనుంది.

Most Recommended Video

మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush Movie
  • #Bhushan Kumar
  • #Lakshmi Manchu
  • #Manchu Lakshmi
  • #Om Raut

Also Read

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

related news

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

trending news

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

2 mins ago
Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

54 mins ago
March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

2 hours ago
Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

3 hours ago
Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

16 hours ago

latest news

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

49 mins ago
March Movies: ఈ నెల ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.. ఆ ముగ్గురూ ఏం చేస్తారో?

1 hour ago
Sneha : కదల్లేని పరిస్థితుల్లో నరకం అనుభవించా : నటి స్నేహ

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

17 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version