Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ‘పిట్ట కథలు’ గురించి మంచు వారమ్మాయి ఏమందంటే?

‘పిట్ట కథలు’ గురించి మంచు వారమ్మాయి ఏమందంటే?

  • January 25, 2021 / 11:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘పిట్ట కథలు’ గురించి మంచు వారమ్మాయి ఏమందంటే?

‘పిట్ల కథలు’ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌ ఇటీవల ఓ తెలుగు ఒరిజినల్‌ను ప్రకటించింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ఒరిజినల్‌ గురించి డీటెయిల్డ్‌గా ఇప్పటికే మనం చదువుకున్నాం. హిందీలో వచ్చిన ‘లస్ట్‌ స్టోరీస్‌’కి తెలుగు వెర్షన్‌గా ఇది రాబోతోంది. ఇందులో కీలకమైన పాత్రలో మంచు లక్ష్మీప్రసన్న నటిస్తోంది. సహజత్వానికి దగ్గరగా ఉండే ఆ పాత్ర గురించి, దాని కోసం పడ్డ కష్టం గురించి మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. ఆ విషయాలు మీ కోసం. అన్నట్లు ఇందులో మంచు లక్ష్మి పేరు ‘స్వరూపక్క’. అంటే మన లక్ష్మక్క… స్వరూపక్కగా కనిపించబోతోందన్నమాట.

స్వరూపక్క పాత్రను నిజ జీవితంలో చాలా పాత్రల స్ఫూర్తిగా రూపొందించారట. ఈ పాత్ర పోషించేటప్పుడు మంచు లక్ష్మికి చాలా కష్టంగా అనిపించిందట. ‘‘స్వరూపక్క పాత్రకు… నిజజీవితంలో నా శైలికి ఎక్కడా పొంతన ఉండదు. కానీ పాత్రను జాగ్రత్తగా గమనించి… అందుకు తగ్గట్టుగా నటించాను. తెర మీద చూసేవారికి, నా సన్నిహితులకు ఈ విషయం బాగా అర్థమవుతుంది. నటిగా మనల్ని సవాలు చేసే పాత్రలు చేయాలని అందరూ కోరుకుంటారు. నాకు ఈ సినిమాతో అలాంటి అవకాశం దక్కింది’’ అని చెప్పింది మంచు లక్ష్మి.

మంచు లక్ష్మిలో ఎంతటి గొప్ప నటి ఉన్నారో ఇప్పటికే మనం కొన్నిసినిమాల్లో చూశాం. ఉత్తమ ప్రతినాయకురాలిగా నంది పురస్కారం దక్కించుకున్న నటి ఆమె. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలో ప్రశంసలు, పురస్కారాలు వచ్చాయి. ఇప్పుడు ‘పిట్ట కథలు’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వైవిధ్యమైన పాత్రతో వస్తోంది. మరి ఈ సారి ఆమెకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amala Paul
  • #Ashima Narwal
  • #Eesha Rebba
  • #jagapathi babu
  • #Lakshmi Manchu

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

10 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

11 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

8 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

8 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version