Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

  • March 3, 2026 / 02:46 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

బాల నటుడిగా మూడు సినిమాల అనుభవం ఉంది. (అయితే ఆ విషయం ఆయన, ఫ్యామిలీ మెంబర్స్‌ చెప్పేంతవరకు తెలియలేదు అనుకోండి) హీరోగా చేసిన తొలి సినిమాతోనే రూ.100 కోట్ల వసూళ్లు అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా మూడు సినిమాలు చేశాడు. ఏమైందో ఏమో ఒక్కసారిగా కామ్‌ అయిపోయాడు. రీసెంట్‌ సినిమాలను ఫాలో అయ్యేవారికి ఈ హీరో వైష్ణవ్‌ తేజ్‌ అని తెలిసిపోతుంది. అయితే ఎందుకు సినిమాలు చేయడం లేదు అనేది మాత్రం తెలియడం లేదు.

Vaishnav Tej

కావాలంటే మీరే చూడండి వైష్ణవ్‌ నుండి కొత్త సినిమా వచ్చి రెండున్నరేళ్లు అయిపోయింది. ఎప్పుడో 2023 నవంబరులో ‘ఆదికేశవ’ సినిమా చేశాడు. ఆ తర్వాత ఇప్పటివరకు సినిమా రాకపోవడం పక్కన పెడితే, సినిమాల గురించి పుకార్లు కూడా రావడం లేదు. ఆ సినిమా చేస్తాడు, ఈ సినిమా చేస్తాడు, ఆ కథ విన్నాడు, ఈ కథ ఓకే చేశాడు లాంటి రూమర్లు కూడా ఎక్కడా వినిపించడం లేదు. అలా అని నటనలో, లుక్‌లో ఏమన్నా వీకా అంటే అదీ లేదు.

‘ఉప్పెన’ సినిమాతోనే నటన, లుక్‌లో ఎంత పవర్‌ఫుల్‌ అనేది తెలిసిపోయింది. అందులో ఆశిగా అన్ని ఎమోషన్స్‌ బాగా పండించాడు. అందుకే ఆ సినిమాకు అన్ని వసూళ్లు వచ్చాయి. దానికి కృతి శెట్టి మ్యాజిక్‌ అదనం అనుకోండి. ఆ విషయం పక్కన పెడితే ‘ఉప్పెన’ తర్వాత చేసిన ‘కొండ పొలం’, ‘రంగ రంగ వైభవంగా’, ‘ఆదికేశవ’ దారుణమైన ఫలితాలు చూశాయి. ఏ సినిమా కూడా మినిమమ్‌ ఫలితాలు రాబట్టలేదు.

అయితే ఇలాంటి పరిస్థితి యువ హీరోకు రావడం పెద్ద విషయం కాదు. టాలీవుడ్‌లో వరుసగా పది ప్లాఫ్‌ సినిమాలు వచ్చినా సినిమాలు చేసిన, చేస్తున్న హీరోలు ఇంకా ఉన్నారు. అలాంటి మెగా ఫ్యామిలీ బ్యాకప్‌ ఉన్న వైష్ణవ్‌కు సినిమాలు రావడం లేదు అంటే నమ్మలేం. అయితే ఆయనే సినిమా కథలు వినడమే, ఓకే చేయడమే మానేసి ఉండాలి. లేదంటే ఎవరో అతనికి రాంగ్‌ గైడెన్స్‌ ఇస్తుండాలి. చూద్దాం ఇప్పటికైనా ఏదైనా కొత్త సినిమా లీక్‌ ఇస్తారేమో అతని టీమ్‌.

హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #adhi keshava
  • #Uppena
  • #Vaishnav Tej

Also Read

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

related news

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

March Movies: ఈ నెల ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.. ఆ ముగ్గురూ ఏం చేస్తారో?

trending news

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

44 mins ago
Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

2 hours ago
Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

2 hours ago
March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

3 hours ago
Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

4 hours ago

latest news

Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

2 hours ago
Sneha : కదల్లేని పరిస్థితుల్లో నరకం అనుభవించా : నటి స్నేహ

Sneha : కదల్లేని పరిస్థితుల్లో నరకం అనుభవించా : నటి స్నేహ

3 hours ago
Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

18 hours ago
Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

19 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version