Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Videos » Manchu Lakshmi: మంచు లక్ష్మి కాళ్ల మీద పడి అభిమాని ఎమోషనల్..ఏం జరిగిందంటే?

Manchu Lakshmi: మంచు లక్ష్మి కాళ్ల మీద పడి అభిమాని ఎమోషనల్..ఏం జరిగిందంటే?

  • March 19, 2024 / 02:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Lakshmi: మంచు లక్ష్మి కాళ్ల మీద పడి అభిమాని ఎమోషనల్..ఏం జరిగిందంటే?

రెండు తెలుగు రాష్ట్రాల సినీ అభిమానులకు మంచు లక్ష్మి (Manchu Lakshmi) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటిగా, నిర్మాతగా సత్తా చాటిన మంచు లక్ష్మి నటనకు అవార్డులు సైతం వచ్చాయి. మంచు లక్ష్మి సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటారు. అనగనగా ఓ ధీరుడు(Anaganaga O Dheerudu), ఊ కొడతారా ఉలిక్కిపడతారా (Uu Kodathara? Ulikki Padathara?) సినిమాలు నటిగా మంచు లక్ష్మికి మంచి పేరును తెచ్చిపెట్టాయి. విభిన్నమైన సినిమాలకు ఆమె ప్రాధాన్యత ఇస్తున్నారు. మంచు లక్ష్మి హీరోయిన్ గా ఆదిపర్వం అనే మూవీ తెరకెక్కగా హైదరాబాద్ లో ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరిగింది.

ఈ ఈవెంట్ లో తిరుపతికి చెందిన మంచు లక్ష్మి అభిమాని నేరుగా స్టేజ్ పైకి వచ్చి మంచు లక్ష్మి కాళ్లపై పడ్డారు. మంచు లక్ష్మిని కలిసినందుకు ఆ అభిమాని ఎమోషనల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ పూర్తైన తర్వాత మంచు లక్ష్మి ఆ అభిమానితో ఫోటో దిగారు.

మంచు లక్ష్మి అంటే ఆ వ్యక్తికి ఎంతో అభిమానమని ఆమెను చూసిన ఆనందంలో ఆ వ్యక్తి ఇలా చేశాడని తెలుస్తోంది. అభిమాని మంచు లక్ష్మి కాళ్లు మొక్కిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మంచు లక్ష్మి ఆదిపర్వం సినిమాతో సక్సెస్ అందుకోవాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

పాజిటివ్ టాక్ వస్తే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు సైతం భారీ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తున్న నేపథ్యంలో ఆదిపర్వం సినిమాతో మంచు లక్ష్మి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది. ఏప్రిల్ లో ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఫోటోషూట్స్ ద్వారా కూడా మంచు లక్ష్మి ఫ్యాన్స్ కు మరింత దగ్గరవుతున్నారు. మంచు లక్ష్మి కాళ్లు మొక్కిన అభిమాని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

https://twitter.com/Karthikk_7/status/1769909058109370477

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manchu Lakshmi

Also Read

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

related news

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

trending news

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

18 mins ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

1 hour ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

5 hours ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

20 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

1 day ago

latest news

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

4 hours ago
Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

22 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version