Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » Manchu Lakshmi: ఆ యూట్యూబ్‌ ఛానల్‌నే లేపేశారట..

Manchu Lakshmi: ఆ యూట్యూబ్‌ ఛానల్‌నే లేపేశారట..

  • May 11, 2021 / 01:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Lakshmi: ఆ యూట్యూబ్‌ ఛానల్‌నే లేపేశారట..

సెలబ్రిటీల మీద సైబర్‌ దాడులు జరగడం అనేది చాలా కామన్‌ విషయంగా మారిపోయింది. సోషల్‌ మీడియా అకౌంట్ల విషయంలో ఎప్పడూ ఎవరిదో ఒక అకౌంట్‌ హ్యాక్‌ అయినట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే యూట్యూబ్‌ ఛానళ్లు హ్యాక్‌ అవ్వడం మాత్రం చాలా తక్కువ. ఈ క్రమంలో మంచు లక్ష్మి తన కుమార్తె గురించి ‘చిట్టిచిలకమ్మ’ పేరుతో ఏర్పాటు చేసిన యూట్యూబ్‌ ఛానల్‌ను దుండగులు హ్యాక్‌ చేశారు. ప్రస్తుతం ఆ ఛానల్ యూట్యూబ్‌ సెర్చ్‌లో కనిపించడం లేదు. దీనిపై మంచు లక్ష్మి స్పందించింది.

‘చిట్టి చిలకమ్మ’ ఛానల్‌లో పిల్లలకు ఆసక్తికర పాఠాలు బోధిస్తుంటుంది మంచు లక్ష్మి. ఈ ఛానల్‌ హ్యాక్‌ అవ్వడంతో తన ఛానెల్ నుంచి ఏదైనా ఇబ్బందికరమైన కంటెంట్‌ వస్తే పట్టించుకోవద్దని లక్ష్మి సూచించింది. ఛానెల్‌ను తిరిగి యాక్టివ్‌ చేయడానికి తన టీం ప్రయత్నిస్తోందని.. త్వరలోనే ఛానెల్ తిరిగి లైవ్‌ చేస్తామని మంచు లక్ష్మి చెప్పింది. చిట్టి చిలకమ్మ ఛానల్లో కూతురు విద్యా నిర్వాణ మీద తీసిన వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. పిల్లల పెంపకం, వారికి చదువు చెప్పే విషయంలో అనుసరించాల్సిన పద్ధతులను వివరిస్తుంటుంది. ఈ ఛానల్‌లో వీడియోలు నెటిజన్లను బాగా ఆకర్షిస్తున్నాయి.

చిట్టి చిలకమ్మ యూట్యూబ్‌ ఛానల్‌ను హ్యాక్ చేస్తే దుండగులకు ఏమొస్తుందో మరి. పోనీ సోషల్‌ మీడియా అకౌంట్లను హ్యాక్‌ చేస్తే కాస్త వ్యక్తిగత సమాచారం అయినా దొరుకుతుంది. ఇందులో ఏముంటుంది. ఇదెవరో పేరు కోసం చేసిన పనే అని నెటిజన్లు అనుకుంటున్నారు. మంచు లక్ష్మి ఇలా తన వీడియోల ద్వారా మంచి చేద్దామని చూస్తుంటే ఇలా హ్యాక్‌ చేయడం ఏంటా అని ప్రశ్నిస్తున్నారు.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lakshmi Manchu
  • #Manchu Lakshmi
  • #Youtube

Also Read

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

related news

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

trending news

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

51 mins ago
Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

1 hour ago
Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

1 hour ago
Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

3 hours ago
LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

3 hours ago

latest news

Standup Comedy : కటకటాల్లోకి స్టాండ్ అప్ కమెడియన్ అనుదీప్ కటికాల ! ఎక్కడ దొరికాడంటే ?

2 hours ago
Son Of OTT: ఓటీటీకి వచ్చేసిన ‘సన్ ఆఫ్’ సినిమా… ఎక్కడ చూడొచ్చంటే?

Naga Shaurya: నాగ శౌర్య సినీ కెరీర్ కి ఏమైంది?

4 hours ago
Lenin : లెనిన్ నుంచి క్రేజీ అప్డేట్.. అక్కినేని అభిమానుల్లో మొదలైన టెన్షన్ !

Agadha: ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘అగధ’

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version