Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Manchu Manoj: అన్నదమ్ముల మధ్య ఇగోలు ఉండకూడదు: మంచు మనోజ్‌

Manchu Manoj: అన్నదమ్ముల మధ్య ఇగోలు ఉండకూడదు: మంచు మనోజ్‌

  • November 26, 2023 / 08:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Manoj: అన్నదమ్ముల మధ్య ఇగోలు ఉండకూడదు: మంచు మనోజ్‌

మంచు వారి కుటుంబంలో ఆ మధ్య ఏదో చిన్న ఇబ్బంది వచ్చింది. మంచు సోదరుల మధ్య చిన్నపాటి ఘర్షణ వాతావరణం నెలకొంది. ఏమైందో, ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో, ఎవరి వల్ల జరిగిందో లాంటి ప్రశ్నలు అప్పుడు చాలానే వినిపించాయి. వీటిపై క్లారిటీ కోసం చాలా ప్రయత్నాలు జరిగాయి ఆ రోజుల్లో. అయితే ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. అంతేకాదు ఆ తర్వాత అడిగితే ‘సెగ్గడ్డ’ అంటూ ఏదో మాట్లాడాడు మనోజ్‌. అయితే తాజాగా ఓ సినిమా ప్రెస్‌ మీట్‌కు హాజరైన మనోజ్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

సంపూర్ణేశ్‌ బాబు, సంజోష్‌ ప్రధాన పాత్రల్లో ‘సోదరా’ అనే ఓ సినిమా తెరకెక్కించింది. మన్మోహన్‌ మేనంపల్లి తెరకెక్కించిన ఈ సినిమాను త్వరలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలోని ఓ పాటను విడుదల చేశారు. ఆ క్రమంలోనే మనోజ్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. అలాగే సంపూర్ణేశ్‌ బాబును కూడా మెచ్చుకుంటూ వావ్‌ అనిపించాడు. అయితే ఈవెంట్‌లో మనోజ్‌ చెప్పిన మాటలు సినిమా గురించేనా? లేక ఇంట్లో విషయం గురించి అన్నాడా అనేది తెలియాల్సి ఉంది.

సంపూ ఎంత మంచివాడు అనేది ఆయన నవ్వు చూస్తే అర్థమైపోతుంది. సంపూర్ణేశ్‌బాబును చూస్తుంటే మా ప్రసాద్‌ అన్న గుర్తొస్తుంటాడు. ప్రసాద్‌ అంటే మనోజ్‌ బాబాయ్‌ కొడుకు. గతంలో ఓ ప్రమాదంలో చనిపోయారు. సోదరుల అనుబంధం ఎప్పుడూ ప్రత్యేకమే. అన్నదమ్ముల మధ్య ఇగోలు ఉండకూడదు. ఇద్దరి మధ్య సమస్యలను చూస్తున్నామంటే వారు కూర్చొని మాట్లాడుకోవట్లేదని అర్థం అని అన్నదమ్ముల అనుబంధం గురించి చెప్పాడు (Manchu Manoj) మనోజ్‌.

అలాగే కుటుంబంలో కానీ, అన్నదమ్ముల మధ్య కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గాలి. అప్పుడే వారి ప్రయాణం బాగుంటుంది అని చిన్న సైజు వేదాంతం వల్లించాడు. అయితే ఎందుకు ఇప్పుడు చెప్పాడు, సినిమా కాన్సెప్ట్‌కి దగ్గరగా ఉందని చెప్పాడా? లేక మామూలగానే అన్నాడా అనేది తెలియాలి. ఇక మనోజ్‌ సంగతి చూస్తే ప్రస్తుతం ‘వాట్‌ ద ఫిష్‌: మనం మనం బరంపురం’ అనే సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు ఓ ఓటీటీ కోసం ‘ఉస్తాద్‌: ర్యాంప్‌ ఆడిద్దాం’ అనే టాక్‌ గేమ్‌ షో చేస్తున్నాడు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manchu manoj
  • #Sampoornesh Babu

Also Read

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

related news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

trending news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

28 mins ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

14 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

24 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

1 day ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

1 day ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

20 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

21 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

22 hours ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

2 days ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version