Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

  • May 13, 2026 / 01:16 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

ఊర్లల్లో పంచాయితీలు రచ్చబండ దగ్గర జరిగేవి, టౌన్ లేదా సిటీల్లో అయితే పోలీస్ స్టేషన్ లేదంటే కోర్టుల్లో జరుగుతాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.

Sai Dharam Tej

ఇప్పుడు పంచాయితీలు అన్నీ ఎక్కువగా సోషల్ మీడియాల్లో జరుగుతున్నాయి.ముఖ్యంగా ఎక్స్(X లేదా ట్విట్టర్) లో ఇలాంటి పంచాయితీలు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం.

Sai-Dharam-tej-Manchu-Manoj-Calls-for-Action-Against-Youtubers-over-Perverted-Comments-4

ఒక నేరానికి న్యాయస్థానం ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు కానీ సోషల్ మీడియా మాత్రం తీర్పు సిద్ధం చేసేస్తోంది. ఇక్కడ ప్రతి నెటిజెన్ జడ్జె కదా..! ఇటీవల మంత్రి బండి సంజయ్ కుమారుడు అయినటువంటి బండి భగీరథ్‌ ఫోక్సో (POCSO) కేసు నమోదైన సంగతి తెలిసిందే.ఈ అంశం పై హీరో మంచు మనోజ్ పరోక్షంగా ట్వీట్ వేశాడు. ‘న్యాయం అందరికీ సమానంగా దొరకాలి. తప్పు చేసిన వాళ్లకి ఎంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. దాన్ని పరిగణలోకి తీసుకోకుండా.. వారిని శిక్షించి బాధితులకి న్యాయం చేయాలని’ మంచు మనోజ్ ట్వీట్లో పేర్కొన్నాడు.

అయితే ఈ విషయంలో మనోజ్ స్నేహితుడు అయినటువంటి సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) అలియాస్ సాయి దుర్గ తేజ్ మాత్రం మౌనం పాటిస్తున్నాడు. గతంలో ఓ యూట్యూబర్.. విదేశాల్లో ఉంటున్న తండ్రీ కూతురిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళని మృగాలతో పోలుస్తూ ట్వీట్ చేసి.. వాళ్ళని అరెస్ట్ చేయించే రేంజ్ కి వెళ్లిన సాయి ధరమ్ తేజ్.. బండి సంజయ్ కొడుకు పై ఫోక్సో కేసు నమోదైతే ఎందుకు ప్రశ్నించలేదు అంటూ నిలదీస్తున్నారు నెటిజెన్లు.

‘బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్ళపై బాగానే రెచ్చిపోయావ్.. మరి ఇప్పుడెందుకు సైలెంట్ గా ఉన్నావ్. పొలిటీషియన్ తో పెట్టుకోవాలంటే భయమా?’ అంటూ సాయి ధరమ్ తేజ్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. మరి ఈ విషయంపై తేజు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సమస్యలపై బన్నీవాస్ ట్వీట్ వైరల్.. సమస్యపై ఫోకస్ పెడితే బాగుంటుంది !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manchu manoj
  • #Sai Dharam Tej

Also Read

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

related news

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

trending news

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

9 hours ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

10 hours ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

11 hours ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

1 day ago

latest news

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

5 hours ago
Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

6 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

9 hours ago
Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

11 hours ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version