Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Manchu Manoj: మంచు మనోజ్‌ నోట బ్రహ్మానందం మాట.. కొత్తగా అనౌన్స్‌!

Manchu Manoj: మంచు మనోజ్‌ నోట బ్రహ్మానందం మాట.. కొత్తగా అనౌన్స్‌!

  • January 20, 2023 / 02:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Manoj: మంచు మనోజ్‌ నోట బ్రహ్మానందం మాట.. కొత్తగా అనౌన్స్‌!

మంచు మనోజ్‌.. టాలీవుడ్‌ హీరోల్లో అతనొక డిఫరెంట్‌ హీరో. సినిమాల కథల ఎంపికలోను, నటనలోను, యాక్షన్‌ సీన్స్‌లోను, వ్యక్తిత్వంలోనూ చాలా డిఫరెంట్‌గా ఉంటాడు. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం, చేయాలనుకుంటే ఎంత రిస్క్‌ అయినా చేసేయడం ఆయనకు అలవాటు. అలాంటి హీరో గత ఆరేళ్లుగా సినిమాలు లేకుండా ఉన్నాడు. వ్యక్తిగత కారణాలు, ఇతర కొన్ని కారణాల వల్ల సినిమాలకు గ్యాప్‌ ఇచ్చాడు. మధ్యలో ఓ సినిమా అనౌన్స్‌ చేసినా ముందుకెళ్లలేదు. వాటన్నింటిని మరచిపోతూ, మరచిపోవాలని చెబుతూ.. కొత్త సినిమా అనౌన్స్‌ చేశాడు.

20వ తేదీన కొత్త విషయం ఒకటి చెబుతా, నా జీవితంలో మరపురాని విషయం అంటూ ఉత్సుకత పెంచి.. గ్యాప్‌ ఇచ్చాడు మంచు విష్ణు. ఈ గ్యాప్‌లో ఎవరికివారు నచ్చింది రాసేసుకున్నారు అనుకోండి. అయితే అవన్నీ నిజం కాదు.. నేను చెప్పింది సినిమా కోసమే అంటూ ఓ పోస్టర్‌ను ఈ రోజు లాంచ్‌ చేశాడు. గతంలో డిఫరెంట్‌ జానర్స్‌లో సినిమాలు చేసి అలరించిన మనోజ్‌.. ఇప్పుడు మరో కొత్త జానర్‌ను తీసుకొస్తున్నాడు. ‘వాట్‌ ది ఫిష్‌’ అంటూ డిఫరెంట్ టైటిల్‌తో వస్తున్నాడు. దాని కింద మనం మనం బరంపురం అంటూ మరో డిఫరెంట్‌ ట్యాగ్‌లైన్‌ కూడా ఇచ్చాడు.

ఈ క్రమంఓ విడుదల చేసిన కాన్సెప్ట్‌ పోస్టర్‌ కూడా అదిరిపోయిందని చెప్పాలి. ఈ సినిమాకు వరుణ్ దర్శకత్వం వహిస్తారు. ఆయనకు ఇదే తొలి సినిమా. ఈ సినిమాకు డైరెక్షన్ మాత్రమే కాకుండా కథ కూడా అందిస్తున్నారు. 6 ఐఎక్స్ (సిక్స్) సినిమాస్, ఎ ఫిల్మ్ బై వ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. క్యారికేచర్ పోస్టర్ టాప్‌లో ఓ అమ్మాయి గూగుల్ మాస్క్ పెట్టుకున్నట్లు కనబడుతోంది. హీరోను మాత్రం వెనుక నుంచి చూపించారు. మరోవైపు బాగా గడ్డాలు పెంచుకుని కార్ల మీద వస్తున్న విలన్లు, ముందు వింటేజ్ కార్ కనిపిస్తోంది.

సన్నిహిత వర్గాల ప్రకారం చూస్తే.. ఈ సినిమా డార్క్ కామెడీ అంటున్నారు. హై వోల్టేజ్ థ్రిల్లర్, అడ్వెంచరస్ సినిమాగా రూపొందించబోతున్నారు. ఈ సినిమాను సుమారు 75 రోజుల పాటు కెనడాలో షూటింగ్ చేయనున్నారు. అంతేకాదు ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తారని చెబుతున్నారు. ఈ మనం మనం బరంపురం అనే మాట ‘లౌక్యం’ సినిమాలో బ్రహ్మానందం, చంద్రమోహన్‌ అంటారు గుర్తుందా? గుర్తుండే ఉంటుంది లెండి.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manchu manoj
  • #Manoj
  • #What The Fish

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

2 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

2 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

1 day ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

1 day ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

1 day ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version