Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » చిన్నప్పటి సంఘటన గురించి చెప్పడానికి నిరాకరించిన మంచు మనోజ్

చిన్నప్పటి సంఘటన గురించి చెప్పడానికి నిరాకరించిన మంచు మనోజ్

  • September 26, 2018 / 12:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిన్నప్పటి సంఘటన గురించి చెప్పడానికి నిరాకరించిన మంచు మనోజ్

మంచు ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ మధ్య మంచి అనుబంధం ఉంది. మంచు మనోజ్,, ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. అప్పటి నుంచే ఇద్దరూ మంచి మిత్రులు. రీసెంట్ గా హరికృష్ణ చనిపోతే.. అతని అంత్యక్రియలప్పుడు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు ఒక బౌన్సర్ లా మంచు మనోజ్ పనిచేశారు. అభిమానుల నుంచి ఒత్తిడిని ఎదుర్కోకుండా కాపాడారు. అప్పుడే వారి మధ్య స్నేహం ఎక్కువమందికి తెలిసింది. వరుస అపజయాలతో తెలుగు ప్రజలు మరిచిపోతున్న సమయంలో ఈ సంఘటనతో మంచు మనోజ్ ఎక్కువ అభిమానులను సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో మరింత చురుకుగా ఉన్నారు.

ప్రతి ఒక్కరి ప్రశ్నకు సమాధానం ఇస్తున్నారు. రీసెంట్ గా మంచు మనోజ్ గురించి తెలిసిన ఓ నెటిజన్ ఓ సంఘటన గురించి అడిగారు. “యంగ్‌టైగర్‌ని చిన్నప్పుడు ఎవరో కొడితే… మీరు వెళ్లి వాడి చెయ్యి విరగ్గొట్టారంట కదా.. ఆ స్టోరీ ఏంటో చెప్పండి” అని అడిగారు. దీనికి మనోజ్ నవ్వి.. “తారక్‌నే అడుగు. నాకంటే తనే బాగా చెప్తాడు ఈ విషయం గురించి” అని సమాధానం ఇచ్చారు. దీంతో ఈ విషయం గురించి చెప్పాలంటూ అభిమానులంతా ట్విటర్ ద్వారా మంచు మనోజ్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు. అయినా చెప్పడం లేదు. ఇక ఎన్టీఆర్ మాత్రమే ఆ గొడవ గురించి చెప్పాల్సి ఉంటుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Manchu manoj
  • #Manchu manoj interview
  • #Manchu Manoj Movies
  • #Manchu Manoj Next Movie

Also Read

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

trending news

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

10 mins ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

2 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

2 hours ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago

latest news

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

2 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

3 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

10 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

23 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version