Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » మంచు ఇంట మొదలైన పెళ్లి సందడి..మహా మంత్ర పూజతో మొదలైన మనోజ్ పెళ్లి వేడుకలు..!

మంచు ఇంట మొదలైన పెళ్లి సందడి..మహా మంత్ర పూజతో మొదలైన మనోజ్ పెళ్లి వేడుకలు..!

  • February 26, 2023 / 02:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మంచు ఇంట మొదలైన పెళ్లి సందడి..మహా మంత్ర పూజతో మొదలైన మనోజ్ పెళ్లి వేడుకలు..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్నటువంటి ఫ్యామిలీలలో మంచు ఫ్యామిలీ ఒకటి. మోహన్ బాబు నటుడిగా నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇక ఈయన వారసులుగా మనోజ్ విష్ణు లక్ష్మీప్రసన్న ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో ఈ ముగ్గురు వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక మనోజ్ కెరియర్ మొదట్లో వరుస సినిమాలలో సందడి చేసినప్పటికీ తన వ్యక్తిగత కారణాలవల్ల గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే తాజాగా ఈయన తన సరికొత్త సినిమాని ప్రకటించారు.

ఇక మనోజ్ వ్యక్తిగత జీవితంలో కాస్త ఒడిదుడుకులు ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈయన మొదట ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఇలా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన మనోజ్ రెండు సంవత్సరాలకి తనతో మనస్పర్ధలు రావడం చేత ప్రణతి రెడ్డికి విడాకులు ఇచ్చారు. అప్పటినుంచి ఒంటరిగా ఉన్నటువంటి ఈయన ప్రముఖ రాజకీయ నాయకుడు దివంగత నేత భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె మౌనిక రెడ్డి తో రిలేషన్ లో ఉన్నట్టు గత కొంతకాలంగా వార్తలు వచ్చాయి.

అయితే ఈయన మౌనిక రెడ్డిని రెండవ వివాహం చేసుకోబోతున్నారని మార్చి మూడవ తేదీ వీరి వివాహం జరగబోతుందని తెలుస్తుంది. ఇలా మనోజ్ తిరిగి పెళ్లి చేసుకోవడంతో మంచు వారి ఇంట ఇప్పటికే పెళ్లి సందడి మొదలైందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంచు ఫ్యామిలీలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నట్టు తెలుస్తుంది.

ఇక మనోజ్ పెళ్లి వేడుకలను మహా మంత్ర పూజతో ప్రారంభించారని, ఇందుకు సంబంధించిన ఫోటోలను మంచు లక్ష్మి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారాయి. ఇలా మనోజ్ రెండో పెళ్లివేడుకలు ఘనంగా జరుగుతుండడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manchu manoj
  • #Mounika reddy

Also Read

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

related news

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

trending news

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

3 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

4 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

13 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

14 hours ago
NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

20 hours ago

latest news

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

2 hours ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

2 hours ago
Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

2 hours ago
Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

2 hours ago
Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version