Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » స్టార్ హీరోల రూటులో విష్ణు మంచు!

స్టార్ హీరోల రూటులో విష్ణు మంచు!

  • October 3, 2020 / 12:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టార్ హీరోల రూటులో విష్ణు మంచు!

టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ మీద కాన్సంట్రేట్ చేశారు. అదే రూటులో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు, హీరో విష్ణు మంచు ట్రావెలింగ్ స్టార్ట్ చేశారు. అతడి టార్గెట్ కూడా పాన్ ఇండియా మార్కెట్. ప్రెజెంట్ విష్ణు మంచు హీరోగా యాక్ట్ చేస్తూ, ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ‘మోసగాళ్లు’. దీన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ లాంగ్వేజెస్ లో రిలీజ్ చెయ్యనున్నట్టు అతడు తెలిపాడు.

‘మోసగాళ్లు’ టీజర్ శనివారం రిలీజ్ అయ్యింది. అమెరికాలో సుమారు 3300 కోట్ల రూపాయల కుంభకోణం నేపథ్యంలో సినిమాను తెరకెక్కించినట్లు టీచర్ ద్వారా తెలిపారు. ఈ సినిమాలో మంచు విష్ణు సిస్టర్ రోల్ కాజల్ అగర్వాల్ చేశారు.’బాహుబలి’ తర్వాత తన ప్రతి సినిమాలోను పాన్ ఇండియా మార్కెట్ దృష్టిలో పెట్టుకునే ప్రభాస్ చేస్తున్నారు. రాజమౌళి కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోగా చేస్తున్న సినిమా కూడా పాన్ ఇండియా సినిమా.

‘బాహుబలి’ తరువాత నేషనల్, ఇంటర్నేషనల్ మార్కెట్ దృష్టిలో పెట్టుకుని ప్రభాస్ రాజమౌళి సినిమాలు చేస్తారని ఊహించవచ్చు. అయితే, అల్లు అర్జున్ ‘పుష్ప’, విజయ్ దేవరకొండ ‘ఫైటర్’, మంచు మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’ తదితర సినిమాలను కూడా పాన్ ఇండియన్ మార్కెట్ కాన్సెంట్రేట్ చేస్తూ తెరకెక్కిస్తున్నారు.

Most Recommended Video

బిగ్‌బాస్‌లో రోజూ వినే గొంతు… ఈయనదే!
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!
కోలీవుడ్లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kajal
  • #Kajal Aggarwal
  • #manchu vishnu
  • #Mosagallu Movie
  • #sunil shetty

Also Read

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

related news

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

trending news

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

6 mins ago
ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

2 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

5 hours ago
Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

20 hours ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

20 hours ago

latest news

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

2 mins ago
Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

3 hours ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

21 hours ago
Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

22 hours ago
Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version