Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Manchu Vishnu: కన్నప్ప టీజర్ ను ప్రేక్షకులకు చూపించేది అప్పుడేనట.. ఏమైందంటే?

Manchu Vishnu: కన్నప్ప టీజర్ ను ప్రేక్షకులకు చూపించేది అప్పుడేనట.. ఏమైందంటే?

  • May 22, 2024 / 11:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu: కన్నప్ప టీజర్ ను ప్రేక్షకులకు చూపించేది అప్పుడేనట.. ఏమైందంటే?

మంచు విష్ణు (Manchu Vishnu)  ప్రధాన పాత్రలో ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కన్నప్ప (Kannappa)   సినిమాపై ఒకింత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ (Prabhas) , అక్షయ్ కుమార్ (Akshay Kumar), కాజల్ (Kajal Aggarwal)  , మరి కొందరు ప్రముఖ నటులు నటిస్తుండటం ఈ సినిమాపై అంచనాలు పెంచింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తాజాగా కన్నప్ప టీజర్ ను ప్రదర్శించారు. అయితే కన్నప్ప టీజర్ యూట్యూబ్ లో కూడా విడుదలవుతుందని ఫ్యాన్స్ భావించారు. ఈ టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ గురించి మంచు విష్ణు స్పందించారు.

కేన్స్ లో కన్నప్ప టీజర్ ను ప్రదర్శించామని టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందని ఆయన తెలిపారు. ఈ టీజర్ కు అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్ల నుంచి ప్రశంసలు లభించాయని విష్ణు అన్నారు. స్థానిక భారతీయులు సైతం కన్నప్ప టీజర్ ను ప్రశంసించారని విష్ణు పేర్కొన్నారు. భారతదేశ ప్రేక్షకుల కోసం ఈ టీజర్ ను జూన్ నెల 13వ తేదీన రిలీజ్ చేయనున్నామని ఆయన అన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!
  • 2 ఫేక్ వీడియో రిలీజ్ చేసి అడ్డంగా బుక్కైపోయిన హేమ
  • 3 లవ్ మేకింగ్ సీన్స్ గురించి తమన్నా కామెంట్స్ వైరల్.!

సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తున్న వాళ్లకు ఈ నెల 30వ తేదీన హైదరాబాద్ లోని ప్రముఖ థియేటర్ లో టీజర్ ను ప్రదర్శించనున్నామని విష్ణు అన్నారు. త్వరలోనే వాళ్లకు ఆహ్వానాలు అందుతాయని విష్ణు అన్నారు. విష్ణు చేసిన ప్రకటనతో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు. ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతోందని సమాచారం అందుతోంది. ఎన్నో ప్రత్యేకతలతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

మంచు విష్ణు ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. మంచు విష్ణు ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకుంటారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kannappa
  • #manchu vishnu

Also Read

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా?  సాధ్యమేనా?

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

related news

Book My Show: బుక్‌మైషో టాప్ హిట్స్.. సౌత్ దెబ్బకు బాలీవుడ్ షేక్!

Book My Show: బుక్‌మైషో టాప్ హిట్స్.. సౌత్ దెబ్బకు బాలీవుడ్ షేక్!

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా?  సాధ్యమేనా?

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా? సాధ్యమేనా?

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

Rajini – Kamal: రజనీకాంత్‌ – కమల్‌ సినిమా.. తెరపైకి మరో దర్శకుడు.. దాదాపు ఓకే అంటూ..

SKN: దీపిక vs రష్మిక.. స్టార్‌ వార్‌ క్రియేట్‌ చేసిన ప్రొడ్యూసర్‌.. ఇప్పుడు అవసరమా?

Kumari 21F: ‘కుమారి’ మరోసారి రాబోతోంది… రీరిలీజ్‌ కాదు, సీక్వెల్‌ కాదు.. మరేంటంటే?

trending news

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా?  సాధ్యమేనా?

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా? సాధ్యమేనా?

2 hours ago
OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

2 hours ago
Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

19 hours ago
Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

1 day ago
Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

1 day ago

latest news

Yuganiki Okkadu: ఆ సీక్వెల్‌ ప్రకటించకుండా ఉండాల్సింది.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌!

Yuganiki Okkadu: ఆ సీక్వెల్‌ ప్రకటించకుండా ఉండాల్సింది.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌!

19 hours ago
Mass Jathara: వాయిదాల ‘మాస్‌ జాతర’.. మరోసారి డేట్‌ మార్చేసిన నాగవంశీ!

20 hours ago
Samantha: సమంతతో నందిని.. ఎట్టకేలకు మొదలైన ‘ఫస్ట్‌’ సినిమా!

Nani, Sujeeth: కణ్మణి కాదు రుక్మిణి.. హీరోయిన్‌ని మార్చేసిన నాని?

Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version