Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

  • March 17, 2026 / 04:43 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ముందు ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు హరీశ్‌ శంకర్‌ మాట్లాడుతూ ‘ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దేవిశ్రీ ప్రసాద్‌ – తమన్‌ కాంబోను చూడొచ్చు’ అని చూచాయగా చెప్పారు. దీంతో సంగీతాభిమానులు ఆ ఫ్రేమ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. కట్‌ చేస్తే ఈవెంట్‌ అయిపోయింది.. అలాంటి ఫ్రేమ్‌ ఏమీ కనిపించలేదు. ఆ ఈవెంట్‌ తర్వాత హరీశ్‌ స్పెషల్‌ వీడియో ఒకటి రిలీజ్‌ చేశారు. అందులో రాశీ ఖన్నాను పొగిడేసిన హరీశ్‌.. తమన్‌ ఎందుకు ఈవెంట్‌కి రాలేదో చెప్పారు.

Thaman

ప్రీ రిలీజ్‌ వేడుకలో చిత్ర బృందంలోని కొంతమంది కీలక వ్యక్తుల గురించి మాట్లాడలేకపోయానని.. దానికి గల కారణాన్ని వివరిస్తూ ఆయా సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ స్పెషల్‌ వీడియోను విడుదల చేశారు హరీశ్‌ శంకర్‌. పవన్‌ కల్యాణ్‌ను వెయిట్‌ చేయించామనే టెన్షన్‌, ప్రీ ప్రొడక్షన్‌ పనుల అలసట వల్ల కొందరి గురించి మాట్లాడటం మర్చిపోయాను. రాశీ ఖన్నా ఈ సినిమా కథ కూడా వినకుండానే నటించింది. పవన్‌ కల్యాణ్‌తో కలసి నటిస్తే చాలన్నది ఆమె డ్రీమ్‌. అందుకే చేసింది అని చెప్పారు.

Harish Shankar in Calls Now to Resume Shooting for Ustaad Bhagat Sin (1)

ఇక ఈ సినిమా నేపథ్య సంగీతం అందిస్తున్న తమన్‌ గురించి మాట్లాడుతూ ఆయనకు ఎన్నిసార్లు థాంక్స్‌ చెప్పినా తక్కువే. పవన్‌ సినిమాలకు తమన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో ఇప్పటికే అందరూ చూశారు. ఇప్పుడు దానికి మించి ఉంటుందని చెప్పారు. అలాగే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు దేవిశ్రీ ప్రసాద్‌ రావట్లేదు.. నువ్వైనా రా అని తమన్‌ని అడిగితే.. ‘ఈ సినిమాకి మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీ ప్రసాద్‌. నేను ఇస్తోంది స్కోర్‌ మాత్రమే. కాబట్టి నేను వెనకే ఉంటా అని అన్నారు అని హరీశ్‌ చెప్పారు.

ఈ నెల 26న విడుదల చేయాల్సిన సినిమాను 19నే తీసుకొస్తున్నావు. నాకు మ్యూజిక్‌ చేయడానికే టైమ్‌ లేదు, ఈవెంట్‌కు ఎలా రాగలను అని తమన్‌ అన్నాడని హరీశ్‌ చెప్పారు. ఆ మాటతో తమన్‌ సంస్కారం ఎవరెస్టు అంత ఎత్తుకు ఎదిగింది అనిపించిందని చెప్పారాయన.

జాక్‌ పాట్‌: 40 ఏళ్ల నాటి పాటకు ఇప్పుడు 50 వేల డాలర్లు ఇచ్చారట..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Harish Shanakar
  • #pawan kalyan
  • #thaman
  • #Ustaad Bhagat Singh

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

8 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

10 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

11 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

11 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

12 hours ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

7 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

9 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

10 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version