Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Kannappa: మేం రాం అంటూ సారీ చెప్పిన మంచు విష్ణు.. ఈ రేంజి బజ్‌ మళ్లీ వస్తుందా?

Kannappa: మేం రాం అంటూ సారీ చెప్పిన మంచు విష్ణు.. ఈ రేంజి బజ్‌ మళ్లీ వస్తుందా?

  • March 29, 2025 / 09:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kannappa: మేం రాం అంటూ సారీ చెప్పిన మంచు విష్ణు.. ఈ రేంజి బజ్‌ మళ్లీ వస్తుందా?

మంచు కుటుంబం ఎంతో ప్రతిష్ఠాత్మంగా తీసుకొని తెరకెక్కించిన చిత్రం ‘కన్నప్ప’(Kannappa). గత కొన్ని ఏళ్లుగా ఈ సినిమా పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇదిగో విడుదల, అదిగో రిలీజ్‌ అంటూ చెబుతున్నా సినిమా రావడం లేదు. అయితే ఈసారి ప్రకటించిన ఏప్రిల్‌ 25 పక్కా అని, సినిమాను ప్రచారం చేస్తూ వస్తున్నారు. జోరు చూశాక ‘కన్నప్ప’ రాక పక్కా అని అనుకున్నారంతా. అయితే సినిమా రిలీజ్‌కి ఇంకా సుమారు నెల ఉంది అనగా వాయిదా వేసేశారు.

Kannappa

Kannappa stars screen time clarified by Vishnu Manchu

అవును, ‘కన్నప్ప’ సినిమా విడుదల వాయిదా పడింది. దీంతో మరోసారి మంచు విష్ణు (Manchu Vishnu) తన సినిమా ప్రచారాన్ని మళ్లీ మొదటి నుండి చేయాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు సినిమా వాయిదా పడిన విషయాన్ని తెలియజేస్తూ మంచు విష్ణు ఓ ఎమోషనల్‌ నోట్‌ రిలీజ్‌ చేశాడు. ‘కన్నప్ప’ జీవిత ప్రయాణం అద్భుతమైనది. అత్యున్నత ప్రమాణాలున్న సినిమాటిక్‌ అనుభూతితో సినిమాను అందించడానికి మేము కృతనిశ్చయంతో ఉన్నాం అని నోట్‌లో రాశాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మ్యాడ్ స్క్వేర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 రాబిన్ హుడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఎల్2 – ఎంపురాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Prabhas role in Kannappa movie

మేం అనుకున్నట్లుగా అద్భుతమైన సినిమాను మీకు చూపించడానికి మరికొన్ని వారాల సమయం అవసరం. కీలక ఎపిసోడ్స్‌కు సంబంధించిన విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో సినిమా విడుదల ఆలస్యం కానుంది. సినిమా కోసం మీరెంత నిరీక్షిస్తున్నారో అర్థం చేసుకోగలం. ఆలస్యమవుతున్నందుకు విచారం వ్యక్తం చేస్తున్నాం. మీ సహనానికి, సహకారానికి ధన్యవాదాలు. మా బృందం పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. కొత్త విడుదల తేదీతో మీ ముందుకు వస్తాం అని మంచు విష్ణు చెప్పాడు.

Kannappa Movie Teaser Review

ఈ సినిమాలో ప్రభాస్‌ (Prabhas),  (Mohanlal),  కాజల్‌ (Kajal Aggarwal) , అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) అతిథి పాత్రల్లో నటించగా.. ప్రీతి ముకుందన్‌, మోహన్‌బాబు (Mohan Babu) , శరత్‌ కుమార్‌  (Sarathkumar), ముకేశ్‌ రుషి, రఘుబాబు (Raghu Babu)  , బ్రహ్మానందం (Brahmanandam) తదితరులు కీలక పాత్రలు పోషించారు. దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఈ సినిమాకు విష్ణునే కథ, స్క్రీన్‌ప్లే అందించడం గమనార్హం.\

బాలయ్య అభిమానులకు షాక్ ఇవ్వబోతున్న పవన్ కళ్యాణ్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akshay Kumar
  • #Kannappa
  • #manchu vishnu
  • #Mukesh Kumar Singh
  • #Prabhas

Also Read

Akhanda 2: ‘అఖండ 2’ కచ్చితంగా థియేటర్లలో చూడడానికి గల 10 కారణాలు

Akhanda 2: ‘అఖండ 2’ కచ్చితంగా థియేటర్లలో చూడడానికి గల 10 కారణాలు

Andhra King Taluka: మొదటి వారం క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఇక కష్టమేనేమో

Andhra King Taluka: మొదటి వారం క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఇక కష్టమేనేమో

వెకేషన్ మోడ్లో కొత్త జంట.. భార్యతో రాహుల్ సిప్లిగంజ్ రొమాంటిక్ ఫోజు.. ఫోటో వైరల్

వెకేషన్ మోడ్లో కొత్త జంట.. భార్యతో రాహుల్ సిప్లిగంజ్ రొమాంటిక్ ఫోజు.. ఫోటో వైరల్

‘పట్టు చీరలో చందమామ’… బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ఫోజులు

‘పట్టు చీరలో చందమామ’… బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ఫోజులు

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ హైక్స్ కేవలం 3 రోజులే.. ఒక రకంగా మంచిదే

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ హైక్స్ కేవలం 3 రోజులే.. ఒక రకంగా మంచిదే

related news

Manchu Vishnu: మంచు కాంపౌండ్ లో కొత్త సందడి.. విష్ణు మాత్రం ఇంకా ఆలోచనలోనే!

Manchu Vishnu: మంచు కాంపౌండ్ లో కొత్త సందడి.. విష్ణు మాత్రం ఇంకా ఆలోచనలోనే!

The Raja Saab: రాజాసాబ్ రన్ టైం మరీ అంతనా..?

The Raja Saab: రాజాసాబ్ రన్ టైం మరీ అంతనా..?

Spirit: ‘స్పిరిట్’ లీకులు షురూ..!

Spirit: ‘స్పిరిట్’ లీకులు షురూ..!

Spirit Movie: సమ్మర్ రేసులో “స్పిరిట్”..?

Spirit Movie: సమ్మర్ రేసులో “స్పిరిట్”..?

PRABHAS: ప్రభాస్ సినిమాలకు డిమాండ్ లేదా? ఆ డీల్స్ ఎందుకు ఆగినట్లు?

PRABHAS: ప్రభాస్ సినిమాలకు డిమాండ్ లేదా? ఆ డీల్స్ ఎందుకు ఆగినట్లు?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

trending news

Akhanda 2: ‘అఖండ 2’ కచ్చితంగా థియేటర్లలో చూడడానికి గల 10 కారణాలు

Akhanda 2: ‘అఖండ 2’ కచ్చితంగా థియేటర్లలో చూడడానికి గల 10 కారణాలు

8 hours ago
Andhra King Taluka: మొదటి వారం క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఇక కష్టమేనేమో

Andhra King Taluka: మొదటి వారం క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఇక కష్టమేనేమో

10 hours ago
వెకేషన్ మోడ్లో కొత్త జంట.. భార్యతో రాహుల్ సిప్లిగంజ్ రొమాంటిక్ ఫోజు.. ఫోటో వైరల్

వెకేషన్ మోడ్లో కొత్త జంట.. భార్యతో రాహుల్ సిప్లిగంజ్ రొమాంటిక్ ఫోజు.. ఫోటో వైరల్

10 hours ago
‘పట్టు చీరలో చందమామ’… బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ఫోజులు

‘పట్టు చీరలో చందమామ’… బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ఫోజులు

11 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

12 hours ago

latest news

Kingdom 2: ‘కింగ్ డమ్ 2’ ఆశలు ఆవిరి.. ఆ పొరపాటే కొంప ముంచిందా?

Kingdom 2: ‘కింగ్ డమ్ 2’ ఆశలు ఆవిరి.. ఆ పొరపాటే కొంప ముంచిందా?

6 hours ago
Ramayana: ‘సీత’మ్మ వారి కండీషన్లు.. ఆఫర్లు క్యూ కడుతున్నా సైలెన్స్ ఎందుకో?

Ramayana: ‘సీత’మ్మ వారి కండీషన్లు.. ఆఫర్లు క్యూ కడుతున్నా సైలెన్స్ ఎందుకో?

6 hours ago
Akhanda 2: ఫ్యాన్స్ కి బిగ్ షాక్.. ఆ షోలు క్యాన్సిల్! కారణం ఇదే!

Akhanda 2: ఫ్యాన్స్ కి బిగ్ షాక్.. ఆ షోలు క్యాన్సిల్! కారణం ఇదే!

9 hours ago
AKHANDA 2: నందమూరి కాంపౌండ్ లో సంయుక్త రేర్ ఫీట్.. ఆ హిట్ పడితే రికార్డే!

AKHANDA 2: నందమూరి కాంపౌండ్ లో సంయుక్త రేర్ ఫీట్.. ఆ హిట్ పడితే రికార్డే!

10 hours ago
RC17: చరణ్, సుక్కు కథ.. ఎంతవరకు వచ్చిందంటే..

RC17: చరణ్, సుక్కు కథ.. ఎంతవరకు వచ్చిందంటే..

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version