Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Ajith: అజిత్‌ని గుర్తు చేసుకోవాల్సిందే… విశాల్‌ డైరక్టర్‌ ఎందుకన్నారంటే?

Ajith: అజిత్‌ని గుర్తు చేసుకోవాల్సిందే… విశాల్‌ డైరక్టర్‌ ఎందుకన్నారంటే?

  • September 16, 2023 / 09:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ajith: అజిత్‌ని గుర్తు చేసుకోవాల్సిందే… విశాల్‌ డైరక్టర్‌ ఎందుకన్నారంటే?

కోలీవుడ్‌లో వరుస విజయాలు వస్తున్నా… విశాల్‌కి మాత్రం సరైన విజయం దక్కడం లేదు. అలాగే దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్‌కి కూడా. అయితే ఆ ఇద్దరి హిట్‌ ఆకలికి ఫుల్‌ స్టాప్‌ పెట్టేస్తూ ‘మార్క్ ఆంటోని’ వచ్చింది. ఈ సినిమాకు మంచి టాక్‌ వస్తోందని టీమ్‌ చెబుతోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో సరైన స్పందన లేదు అంటున్నారు. ఆ విషయం పక్కనపెడితే.. ఈ సినిమా ఇలా తెరకెక్కడం వెనుక ప్రముఖ హీరో ఉన్నారు అని అధిక్‌ రవిచంద్రన్ చెప్పుకొచ్చారు.

‘మార్క్‌ ఆంటోని’ సినిమా విడుదల సందర్భంగా చెన్నైలో ఓ ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. చిత్రానికి మంచి స్పందన వస్తోందంటూ ఆనందం వ్యక్తం చేసిన అధిక్‌ రవిచంద్రన్‌… ఈ సంతోష సమయంలో అజిత్‌ను గుర్తుచేసుకోవాల్సిందే అని చెప్పారు. దీంతో విశాల్‌ సినిమాకు అజిత్‌కు ఏం సంబంధం అంటూ చర్చ మొదలయ్యే పరిస్థితి వచ్చింది. అయితే ఆ వెంటనే అధిక్‌ క్లారిటీ ఇచ్చేశారు. సినిమా కథ గురించి ఆయన దగ్గర ప్రస్తావిస్తే కొన్ని మార్పులు సూచించారట. అవే ఇప్పుడు సినిమాకు బాగా ఉపయోగపడ్డాయి అని అధిక్‌ అన్నారు.

సినిమా నేపథ్యాన్ని మార్చమని సలహా ఇచ్చింది అజితే. ‘మార్క్‌ ఆంటోని’ సినిమాను తీసుకురావడానికి అజిత్‌ నన్ను బాగా ప్రోత్సహించారు అని అధిక్‌ రవిచంద్రన్‌ చెప్పుకొచ్చారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ ‘త్రిష లేదా నయనతార’ సినిమాతో దర్శకుడిగా కెరీర్‌ ప్రారంభించారు అధిక్‌. ఆ సినిమా తర్వాత శింబుతో ‘అన్బనవన్‌ అసరధవన్‌ అదంగధవన్‌’, ప్రభుదేవాతో ‘భగీరా’ లాంటి సినిమాలు చేశారు. అయితే అవేవీ సరైన విజయం అందుకోలేదు. ఈ క్రమంలో అధిక్‌ ‘నేర్కొండ పార్వై’ సినిమాలో నటించారు.

ఆ సమయంలోనే ‘మార్క్‌ ఆంటోని’ కథను అజిత్‌ (Ajith) దగ్గర చెప్పారట. ఆ సమయంలో ఆయన చెప్పిన మార్పులు సినిమాలో పెట్టాను అని చెప్పారు అధిక్‌. అంతేకాదు ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ఎస్‌.జె. సూర్యను తీసుకోమని చెప్పింది కూడా అజితేనట. విశాల్‌, ఎస్‌.జె. సూర్య ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో ఉంటుంది.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mark Antony
  • #Vishal

Also Read

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

related news

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

trending news

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

5 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

23 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

24 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

1 day ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

23 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

24 hours ago
Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version