Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Chiranjeevi, Ram Charan: ‘ఆచార్య’లో మెగా ఫ్యాన్స్‌కు కనుల పండగే అట!

Chiranjeevi, Ram Charan: ‘ఆచార్య’లో మెగా ఫ్యాన్స్‌కు కనుల పండగే అట!

  • December 2, 2021 / 02:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Ram Charan: ‘ఆచార్య’లో మెగా ఫ్యాన్స్‌కు కనుల పండగే అట!

‘ఖైదీ నెం. 150’లో ‘అమ్మడు లెట్స్‌ డూ కుమ్ముడు’పాట గుర్తుందా? ఎందుకు మరచిపోతాం. అందులో చిరంజీవి – రామ్‌చరణ్‌ స్టెప్పులున్నాయిగా అంటారా. ఒక్క స్టెప్‌కే మీరు అంత మురిసిపోతే… ఇద్దరూ కలసి ఓ పాట మొత్తం స్టెప్పులేస్తే. ఇది చాలామంది కల, కోరిక… ఇలా ఏదైనా కావొచ్చు. ‘ఆచార్య’తో ఆ కల నిజం కాబోతోందట. అవును ‘ఆచార్య’లో తండ్రీ కొడుకులు కలసి ఓ పాటకు స్టెప్పులేయబోతున్నారట. ‘ఆచార్య’ కోసం శేఖర్‌ మాస్టర్‌ మాంచి మాస్‌ స్టెప్పులతో ఓ పాటను డిజైన్‌ చేశారట.

ఆ పాటకు సంబంధించిన టీజ‌ర్‌ను త్వరలో విడుదల చేస్తారట. చిరు, చ‌ర‌ణ్‌ క‌లసి వేసిన మాస్‌ స్టెప్పులు చూడటానికి రెండు కళ్లూ చాలవు అని అంటున్నారు. ఈ పాటలో కూడా కొన్ని సిగ్నేచ‌ర్ స్టెప్పులు కంపోజ్‌ చేశారట. వాటిని చిరు, చరణ్‌ అదరగొట్టారట. కాజ‌ల్‌, పూజా హెగ్డే క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల కానుంది.ఈ పాట గురించి కొరటాల శివ మాట్లాడుతూ… రెండు పెద్ద సర్‌ప్రైజ్‌లు త్వరలోనే వస్తాయి అని చెప్పారు.

అయితే వాటికి సంబంధించి ఇంకా తేదీలు ఖరారు కాలేదన్నారు. చిరంజీవి, రామ్‌ చరణ్‌ కలిసి ఇప్పటి వరకూ ఫుల్‌ సాంగ్‌కు నృత్యం చేయలేదు. అది చూస్తే అభిమానులకు పండగే అని కూడా అన్నారు. ఇప్పటికే సిద్ధ టీజర్‌లో పులుల షాట్‌ చూసి అభిమానులు ఆనందపడిపోతున్నారు. దానికి ఈ పాట యాడ్‌ అయితే ఇక వేడి మామూలుగా ఉండదు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Chiranjeevi​​
  • #koratala siva
  • #Pooja Hegde
  • #Ram Charan

Also Read

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

related news

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

trending news

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

5 hours ago
15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

8 hours ago
Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

9 hours ago
Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

1 day ago

latest news

Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

4 hours ago
Wamiqa Gabbi: టాలీవుడ్‌ రీఎంట్రీలో రెండో సినిమా పట్టేసిన వామికా.. రెండూ పాన్‌ ఇండియానే

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

20 hours ago
Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

21 hours ago
అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version