Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » లాభాల బాటలో మీకు మాత్రమే చెప్తా, ఖుషీలో డిస్ట్రిబ్యూటర్స్

లాభాల బాటలో మీకు మాత్రమే చెప్తా, ఖుషీలో డిస్ట్రిబ్యూటర్స్

  • November 5, 2019 / 11:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

లాభాల బాటలో మీకు మాత్రమే చెప్తా, ఖుషీలో డిస్ట్రిబ్యూటర్స్

ఒక సినిమాలో నటించే అవకాశం కోసం ఎంత కష్టపడాలో.. అదే చిత్రాన్ని నిర్మించి, విడుదల చేయడానికి అంతకుమించిన కష్టం ఉంటుంది. కానీ.. విజయ్ దేవరకొండ ఈ రెండు విషయాల్లో సూపర్ సక్సెస్ అయ్యాడు. నటుడిగా “పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి, ట్యాక్సీవాలా, గీత గోవిందం” లాంటి సక్సెస్ లు సొంతం చేసుకొని జోరుమీదున్న విజయ్.. నిర్మాతగా తన తొలి ప్రయత్నంలోనే కమర్షియల్ హిట్ ను అందుకొన్నాడు. అయిదు కోట్ల రూపాయల బడ్జెట్ లో తెరకెక్కిన “మీకు మాత్రమే చెప్తా” కేవలం మూడు రోజుల్లోనే 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ, వాణి భోజన్ కీలకపాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం 1వ తారీఖు విడుదలై విమర్శకుల నుండి మిశ్రమ స్పందన.. యూత్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.

Meeku Maathrame Cheptha Movie Review5

దాంతో మొదటివారంలోనే నిర్మాతగా విజయ్ దేవరకొండ సేఫ్ జోన్ లోకి వచ్చేయగా.. మరో రెండు రోజుల్లో డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. సినిమా విడుదలైన తర్వాత కూడా విజయ్ & టీం నిర్విరామంగా చేసిన ప్రమోషన్స్ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. డిజిటల్ రైట్స్ కూడా బాగానే వర్కవుట్ అయ్యాయి కాబట్టి.. నిర్మాతగా తొలి ప్రయత్నంలోనే విజయ్ దేవరకొండ మంచి విజయంతోపాటు లాభాలు కూడా అందుకొన్నాడన్నమాట.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhinav
  • #Anasuya Bharadwaj
  • #Arjun Reddy
  • #Meeku Mathrame Chepta
  • #Tarun Bhaskar

Also Read

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

related news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

trending news

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

2 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

6 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

7 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

8 hours ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

8 hours ago

latest news

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

30 mins ago
NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

2 hours ago
Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

3 hours ago
NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

16 hours ago
Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version