Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » టాలీవుడ్ కి మరో టాలెంటెడ్ హీరోయిన్ ను ఇంట్రడ్యూస్ చేస్తున్న సుశాంత్

టాలీవుడ్ కి మరో టాలెంటెడ్ హీరోయిన్ ను ఇంట్రడ్యూస్ చేస్తున్న సుశాంత్

  • January 30, 2020 / 12:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్ కి మరో టాలెంటెడ్ హీరోయిన్ ను ఇంట్రడ్యూస్ చేస్తున్న సుశాంత్

“చిలసౌ” లాంటి డీసెంట్ హిట్ అనంతరం “అల వైకుంఠపురములో” చిత్రంలో కీలకపాత్ర పోషించి తన మార్కెట్ పరిధి పెంచుకున్న సుశాంత్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ప్రారంభోత్సవం ఇవాళ ఘనంగా జరిగింది. ఎస్.దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి “ఇచ్చట వాహనములు నిలుపరాదు” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రంతో హీరోయిన్ గా మీనాక్షీ చౌదరి అనే ముంబై మోడల్ ను తెలుగు తెరకు పరిచయం కానుంది. ఫెమినా మిస్ ఇండియా 2018తోపాటు మిస్ గ్రాండ్ ఇంటర్నేషన్ 1st రన్నరప్ కూడా అయిన మీనాక్షీ చౌదరి బాలీవుడ్ & సోషల్ మీడియా సర్కిల్స్ లో మంచి పాపులారిటీ ఉన్న భామ.

Meenakshi Chaudhary To Romance With Sushanth1

“చిలసౌ” సినిమాతో రుహానీ శర్మ లాంటి టాలెంటెడ్ బ్యూటీని టాలీవుడ్ కి పరిచయం చేసిన ఘనత సుశాంత్ ది. ఆమె ప్రస్తుతం నాలుగు సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఇప్పుడు మీనాక్షీ చౌదరి కూడా అదే తరహాలో తన టాలెంట్ ప్రూవ్ చేసుకుని బిజీ హీరోయిన్ అయిపోతుందేమో చూడాలి. ఇకపోతే.. రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై సుశాంత్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు.

1

Meenakshi Chowdari (1)

2

3

Meenakshi Chowdari (4)

4

Meenakshi Chowdari (2)

5

Meenakshi Chowdari (3)

6

Meenakshi Chowdari (6)

7

Meenakshi Chowdari (7)

8

Meenakshi Chowdari (8)

9

Meenakshi Chowdari (9)

10

Meenakshi Chowdari (10)

11

Meenakshi Chowdari (11)

12

Meenakshi Chowdari (12)

13

Meenakshi Chowdari (13)

14

Meenakshi Chowdari (14)

15

Meenakshi Chowdari (15)

16

Meenakshi Chowdari (16)

17

Meenakshi Chowdari (17)

18

Meenakshi Chowdari (18)

19

Meenakshi Chowdari (20)

20

Meenakshi Chowdari (19)

21

Meenakshi Chowdari (21)

22

Meenakshi Chowdari (22)

23

Meenakshi Chowdari (23)

24

Meenakshi Chowdari (24)

25

Meenakshi Chowdari (25)

26

Meenakshi Chowdari (26)

27

Meenakshi Chowdari (27)

28

Meenakshi Chowdari (28)

29

Meenakshi Chowdari (29)

30

Meenakshi Chowdari (30)

Please welcome #MeenakshiChaudhary who is our ‘Meenu’ in Ichata Vahanamulu Nilupa Radu!
Show her some love guys😊
All the very best @Meenachau6 🤗#IVNR #NoParking@AIStudiosOffl @ShaastraMovies @iamHarishCK @darshn2012 @mynnasukumar @Plakkaraju pic.twitter.com/bTVkk4jRqU

— Sushanth A (@iamSushanthA) January 29, 2020

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AI Studios
  • #DarshanS
  • #Harish Koyalagundla
  • #IchataVahanamuluNilupaRadu
  • #M Sukumar

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

22 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

22 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

21 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version