Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ‘పవన్’తో పనిచేయడం కష్టం

‘పవన్’తో పనిచేయడం కష్టం

  • May 4, 2016 / 10:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘పవన్’తో పనిచేయడం కష్టం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ఆయన అభిమానులే కాదు, సామాన్య ప్రేక్షకులు సైతం కధలు కధలుగా వివరిస్తారు. ఇంతకీ విషయం ఏమిటంటే…అందాల భామ మీరా చోప్రా గుర్తుందా….అదే…పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ బంగారంతో టాలీవుడ్ అరంగేట్రం చేసింది, ఆతరువాత అర..కొర సినిమాలతో టాలీవుడ్ లో సినిమాల్లో నటించింది ఆ భామ. బంగరంలో పవన్ తో నటించిన ఈ భామ, తాజాగా పవన్ పై సంచలన కామెంట్స్ చేసింది..పవన్ తో పని చేయడం చాలా కష్టం అని తేల్చేసింది. దానికి కారణం ఏంటి అంటే…వివరణ కూడా ఇచ్చింది…వివరాల్లోకి వెళితే, ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ తో పనిచేయడం చాలా కష్టం ఎందుకంటే…అక్కడ ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామోలు ఫాలోయింగ్ కాదు, అక్కడ పవన్ షూటింగ్ జరుగుతుంది అంటే ఖచ్చితంగా తొక్కిసలాట జరగాల్సిందే అంటూ పవన్ క్రేజ్ ను వివరించింది.

అదే క్రమంలో ఆయన క్రేజ్ కు సంభందించి ఒక అనుభవాన్ని సైతం వివరించింది, అదేమిటంటే…బంగారం సినిమా పొలాచ్చిలో షూటింగ్ చేశాం. ఏపీలో పవన్ తో షూటింగ్ అంటే కష్టం కావడమే ఇందుకు కారణం. అయితే పొలాచ్చిలో హోటల్స్ ఉండవు. అందుకే మేమంతా ఓ చిన్న గెస్ట్ హౌజ్ లోనే ఉన్నాం. అక్కడికి పవన్ వచ్చాడని తెలిసి చుట్టుపక్కల గ్రామాల వారు వచ్చేశారు. దాదాపు 10వేల మంది గెస్ట్ హౌజ్ చుట్టూ మూగిపోయారు. 2 రోజుల పాటు ఆయన కనీసం కాలు బయటపెట్టలేకపోయారు”. అంటూ పవన్ పవర్ ని ఆమె తెలియజేసింది. ప్రస్తుతం ఈ భామ 1920 లండన్ అనే హిందీ హారర్ మూవీ చేస్తోంది. ఏది ఏమైనా…మన పవర్ స్టార్ పవర్ ఏంటి అనేది మరోసారి బయటపడింది. పవర్ స్టార్ నా మజాకా!!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Meera Chopra
  • #Meera Chopra Movies
  • #pawan kalyan
  • #pawan kalyan Movies

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

6 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

10 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

10 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

11 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

11 hours ago

latest news

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

38 mins ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

5 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

6 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

7 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version