Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

  • August 12, 2026 / 02:57 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

‘కొరియన్‌ కనకరాజు’ సినిమా సక్సెస్‌ మీట్‌కి చిరంజీవి వస్తున్నారు అంటే.. ప్రేక్షకుల దృష్టి ఈ సినిమా గురించి, సినిమా టీమ్‌ గురించి చిరంజీవి ఏం మాట్లాడతారు అని ఆలోచిస్తారు. కానీ చిరంజీవి ఫ్యాన్స్‌ మరో విషయం గురించి వెయిట్‌ చేస్తుంటారు. అదే చిరు లీక్స్‌. చిరంజీవి తన సినిమాల గురించి ఏమైనా చెప్పాలి అనుకుంటే చెప్పీ చెప్పనట్లు కొన్ని విషయాలు చెప్పేస్తుంటారు. కొన్నిసార్లు పూర్తిగా చెప్పేస్తుంటారు. అలా ఇప్పుడు కూడా చిరంజీవి సగం సమాచారం ఇచ్చేశారు.

Mega 158

బాబీ కొల్లి డైరక్షన్‌ చిరంజీవి ఇప్పుడు తన 158వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల మొదలై శరవేగంగా జరుగుతోంది. ఈ నెల 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం టీజర్‌ను రిలీజ్‌ చేస్తుంది అని గత కొన్ని రోజులుగా అనుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు అనుకున్నట్లుగా చిరంజీవి ఆ విషయాన్ని లీక్‌ ఇచ్చేశారు. 22న టీజర్‌ రిలీజ్‌ చేస్తున్నాం కదా.. అంటూ తమన్‌ని అడిగి మరీ కన్ఫామ్‌ చేసుకొని చెప్పేశారు.

ఇదంతా జరగడానికి ముందే మరొక చర్చ కూడా జరిగింది. పైన చెప్పిందంగా స్టేజీ మీద జరగ్గా.. ఇది స్టేజీ కింద జరిగింది. ‘టీజర్‌లో టైటిల్‌ కార్డ్‌ వేశారు కదా.. అది ‘కదిరి..’ కదా అంటూ ఆపేశారు. అంటే సినిమా పేరు ‘కదిరి’తో స్టార్ట్‌ అవుతుంది అని చెప్పేశారు చిరు. కదిరి అంటే అనంతపురంలో ఉన్న ప్రాంతం. అంటే సినిమా నేపథ్యం రాయలసీమ. ఇక సినిమా అనౌన్స్‌మెంట్‌, ఆ తర్వాత రిలీజ్‌ చేసిన పోస్టర్లలో సినిమా గురించి బెంగాళీలో కొన్ని వ్యాఖ్యలు రాశారు.

అంటే ఇప్పుడు సినిమా అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం అని చెప్పాలి. చూస్తుంటే ఇదేదో ఫ్యాక్షన్‌ కథకు మరో రూపంలా కనిపిస్తోంది. రివేంజ్‌, యాక్షన్‌, మాస్‌ ఎలిమెంట్స్‌ దండిగా ఉంటాయి అని చెప్పొచ్చు. 22న ఈ విషయంలో పూర్తి క్లారిటీ వస్తుంది. ఇక ఈ సినిమాను సంక్రాంతిని టార్గెట్‌ చేసుకొని తెరకెక్కిస్తున్నారు.

విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Korean Kanakaraju
  • #mega 158
  • #Varun Tej

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

60 mins ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 hour ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

10 mins ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

3 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version