Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

  • August 12, 2026 / 02:13 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ త్రివిక్రమ్ కి హోమ్ బ్యానర్ లాంటిది. దాని చైల్డ్ బ్యానర్ అయినటువంటి ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ లో కూడా త్రివిక్రమ్ కి పార్ట్నర్ షిప్ ఉంది. ఈ బ్యానర్ లో నిర్మాత నాగవంశీ ఏ సినిమా చేయాలనుకున్నా.. ముందుగా త్రివిక్రమ్ అప్రూవల్ తీసుకునే మొదలుపెడతారు. సినిమా షూటింగ్ పూర్తయ్యాక.. మొదట త్రివిక్రమ్ కే చూపిస్తారు నాగవంశీ. త్రివిక్రమ్ కి నచ్చితే .. ప్రమోషన్స్ కి వచ్చి సినిమాని పుష్ చేస్తారు. లేదు అంటే తన పేరుని ఎక్కడా వాడనివ్వరు త్రివిక్రమ్.

Vishwanath & Sons

మరో 3 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా మాత్రం త్రివిక్రమ్ కి నచ్చిందట. ఈ విషయాన్ని స్వయంగా నాగవంశీ.. ఈరోజు నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పుకొచ్చారు. నాగ వంశీ మాట్లాడుతూ…” త్రివిక్రమ్ గారికి 4,5 రోజుల క్రితం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా చూపించాం. సినిమా చూసిన తర్వాత ఆయన చాలా బాగా నచ్చింది అన్నారు. నేను చెబుతున్నా.. త్రివిక్రమ్ గారు నా బ్యానర్లో చేసిన సినిమాలు చూసి బాగుంది అని చెప్పిన సినిమా ఇప్పటివరకు ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వలేదు.

Trivikram Review on Vishwanath & Sons Movie

సినిమా చూసిన తర్వాత త్రివిక్రమ్ గారు.. ‘ మీరంతా మమితా బైజు బాగా చేసింది అంటున్నారు కానీ, నాకు సూర్య గారు తప్ప ఎవ్వరూ కనిపించడం లేదు ‘ అని అన్నారు. హీరో బాగా డబ్బులున్న క్యారెక్టర్ చేస్తే .. ఎలాంటి కిక్ వస్తుందో.. మనం అత్తారింటికి దారేది లో పవన్ కళ్యాణ్ గారి రోల్ తో ఎక్స్పీరియన్స్ చేశాం. విశ్వనాథ్ అండ్ సన్స్ లో కూడా హీరో పాత్రని అంత బాగా డిజైన్ చేశాడు దర్శకుడు వెంకీ అట్లూరి ” అంటూ నాగ వంశీ చెప్పుకొచ్చాడు.

ఎన్టీఆర్ ఆత్మ నన్నేమీ ట్రోల్ చేయదు: ఎం ఎస్ రాజు

త్రివిక్రమ్ గారికి 4 రోజుల క్రితం సినిమా చూపించాము

నా సినిమాలు త్రివిక్రమ్ గారు చూసి బాగుంది అని చెప్పిన ఏ సినిమా కూడా ఫెయిల్ అవ్వలేదు

ఈ సినిమాని చూసి ఆయన చాలా బాగుంది అని చెప్పారు: నాగ వంశీ#VishwanathAndSons #Suriya #MamithaBaiju #Trivikram #VenkyAtluri #NagaVamsi pic.twitter.com/rRuLyeAlbR

— Filmy Focus (@FilmyFocus) August 11, 2026

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Suriya
  • #trivikram
  • #Vishwanath & Sons

Also Read

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

trending news

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

1 hour ago
Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

2 hours ago
I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

2 hours ago
Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

24 hours ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

2 days ago
Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version