Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » అన్నదమ్ములు మళ్ళీ కలిసారట!!!

అన్నదమ్ములు మళ్ళీ కలిసారట!!!

  • January 20, 2017 / 05:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అన్నదమ్ములు మళ్ళీ కలిసారట!!!

టాలీవుడ్ లో మెగా బ్రదర్స్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు….అసలైతే టాలీవుడ్ టాప్ హీరోల్లో మెగా హీరోలు చేస్తున్న సందడిలో మెగా బ్రదర్స్ హంగామా మామూలుగా లేదు అనే చెప్పాలి…దాదాపుగా 9ఏళ్లు సినీ పరిశ్రమకు దూరం అయిన మెగాస్టార్ మళ్ళీ రీ ఎంట్రీ తో మంచి కలెక్షన్స్ రాబడుతున్నాడు అన్నది అభిమానుల ప్రచారం…అదే క్రమంలో మరో సోదరుడు పవన్ కల్యాణ్ ఇప్పుడు చాలా బిజీ వ్యక్తిగా మారిపోయాడు…ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయంగా ఎదగడానికి విశ్వ ప్రయత్నాలే చేస్తున్నాడు…అయితే ఆది ఎంతవరకూ సక్సెస్ అవుతుందో ఏమో తెలీదు కానీ…మొత్తానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న తరుణంలో పవన్ పై కాస్త గుర్రుగా ఉన్నారు మెగా ఫ్యాన్స్…..అంటే అదేదో పొలిటికల్ గా కాదు….సినిమా పరంగా….అసలు విషయంలోకి వెళితే…మెగాస్టార్ చిరంజీవి కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు పవన్ హాజరు కాకపోవడం అభిమానులను బాగా నిరుత్సాహపరిచింది అన్నది ఒప్పుకోక తప్పని నిజం.

అయితే.. మూవీ రిలీజ్ కి ముందు ఓ ట్వీట్ ద్వారా చిరంజీవికి.. ఆయన భార్య సురేఖకు.. రామ్ చరణ్ కు అభినందనలు తెలిపాడు పవన్. తాజాగా ఖైదీ నంబర్ 150 మూవీని పవన్ స్పెషల్ గా స్క్రీనింగ్ వేయించుకుని మరీ చూశాడనే టాక్ ఉంది. వీటన్నిటితో పాటు.. ఇప్పుడు చిరంజీవి ఇంటికి వెళ్లారనే టాక్ వినిపిస్తోంది. ఖైదీ సక్సెస్ తో పాటు.. మెగాస్టార్ కంబ్యాక్ ను అభినందించాడట పవన్. అంతే కాదు.. కొన్ని గంటల పాటు వదినమ్మ సురేఖతో కూడా మాట్లాడానని టాక్…అయితే ఒక పక్క అన్నదమ్ములు ఇద్దరూ ఒకరంటే ఒకరు ప్రాణంగా కలసి మెలసి ఉంటుంటే….పాపం అభిమానులు మాత్రం కాస్త దూరాన్ని పాటిస్తూ మనస్పద్దలు తెచ్చుకోవడం విచారకరం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Khaidi No 150 Movie
  • #Megastar Chiranjeevi
  • #pawan kalyan
  • #Ram Charan

Also Read

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

related news

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

6 hours ago
Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

20 hours ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

21 hours ago
Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

24 hours ago
Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version