Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Acharya Movie: ‘ఆచార్య’ తో అందరూ హ్యాపీ అంటున్న చిరు..!

Acharya Movie: ‘ఆచార్య’ తో అందరూ హ్యాపీ అంటున్న చిరు..!

  • August 4, 2021 / 09:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Acharya Movie: ‘ఆచార్య’ తో అందరూ హ్యాపీ అంటున్న చిరు..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి,రాంచరణ్ లు కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రం షూటింగ్ తుది దశలో ఉంది. మరో రెండు, మూడు రోజుల్లో విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నాడు అనగా ఆగష్ట్ 22న ‘ఆచార్య’ నుండీ మరో టీజర్ విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల చిరు ‘ఆచార్య’ టైటిల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు.

నిజానికి ఈ టైటిల్ మొదట్లో మెగా ఫ్యాన్స్ కు నచ్చలేదు. కానీ టీజర్ చూసాక.. ఈ టైటిల్ పర్ఫెక్ట్ అని వారు భావించారు. నిజానికి ఈ టైటిల్ గురించి మెగాస్టార్ చాలా మందిని సంప్రదించారట. ‘ఆచార్య‌’ టైటిల్ అనుకున్న టైములో.. త‌న ఫ్యామిలీతో కూడా ఈ టైటిల్ ఎలా ఉంది అని వారితో చర్చించారట.తన కుటుంబ సభ్యులంతా ఈ టైటిల్ చాలా బాగుందని… చెప్పారట. ఈ విషయం పై చిరు మాట్లాడుతూ…” ‘ఆచార్య’ లాంటి టైటిళ్లు అరుదుగా కుదురుతాయి.

మా అమ్మ‌గారికి ఈ టైటిల్ బాగా న‌చ్చింది. నా సినిమాలకు ఎలాంటి టైటిళ్లు పెడుతున్నాము అనే విషయం పై మా అమ్మ‌గారు ఆస‌క్తి చూపిస్తుంటారు. ‘రాక్ష‌సుడు’, ‘కిరాత‌కుడు’ వంటి టైటిళ్లు ఆమెకు న‌చ్చ‌లేదు. నాకు అలాంటి టైటిల్స్ సెట్ అవ్వవు అనేది ఆమె అభిప్రాయం. క‌థ ప్ర‌కారం ఆ టైటిల్ పర్ఫెక్ట్ అనిపించింది. అమ్మకు కూడా బాగా నచ్చింది” అంటూ చిరు చెప్పుకొచ్చారు.

Talkie of the most awaited film #Acharya has been completed. Shooting of two songs is yet to be completed.

Megastar @KChiruTweets @AlwaysRamCharan #KoratalaSiva @MsKajalAggarwal @hegdepooja #ManiSharma @DOP_Tirru @NavinNooli @sureshsrajan #NiranjanReddy @KonidelaPro pic.twitter.com/JMOXBFGaAx

— Matinee Entertainment (@MatineeEnt) August 4, 2021

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Director Koratala Siva
  • #Kajal Aggarwal
  • #Mani Sharma
  • #Matinee Entertainments

Also Read

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

related news

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

trending news

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

20 hours ago
Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

20 hours ago
Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

1 day ago

latest news

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

55 mins ago
Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

1 hour ago
SS Rajamouli: జక్కన్న ఫ్యాన్స్‌కి పండగ లాంటి వార్త… ఆ దిగ్గజాల సరసన రాజమౌళి

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

2 hours ago
Akhil Akkineni : ‘మా ఇంటి బంగారం’ పై అఖిల్ అక్కినేని వ్యాఖ్యలు వైరల్.. ఏమన్నాడంటే ?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version