Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: చిరంజీవి డైరెక్టర్ల జాబితాలో ఆ టాలెంటెడ్ డైరెక్టర్ కూడా ఉన్నారా?

Chiranjeevi: చిరంజీవి డైరెక్టర్ల జాబితాలో ఆ టాలెంటెడ్ డైరెక్టర్ కూడా ఉన్నారా?

  • January 31, 2023 / 06:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: చిరంజీవి డైరెక్టర్ల జాబితాలో ఆ టాలెంటెడ్ డైరెక్టర్ కూడా ఉన్నారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న డైరెక్టర్లలో మారుతి ఒకరు. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన పక్కా కమర్షియల్ మూవీ ఫ్లాప్ అయినా ఈ దర్శకునికి సినిమా ఆఫర్లు ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.
మారుతి సినిమా విషయంలో ప్రభాస్ పూర్తిస్థాయిలో సంతోషంగా ఉన్నారని సమాచారం అందుతోంది.

ప్రభాస్ సినిమాతో కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటానని మారుతి నమ్మకంగా ఉన్నారు. అయితే చిరంజీవి మారుతి కాంబినేషన్ లో కూడా ఒక సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం అందుతోంది. చిరంజీవి వెంకీ కుడుముల కాంబో సినిమా కూడా ఆగిపోలేదని తెలుస్తోంది. ఈ సినిమా కచ్చితంగా ఉంటుందని అయితే షూటింగ్ ఆలస్యమైతే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. చిరంజీవి వరుస ప్రాజెక్ట్ లతో బిజీ అవుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. చిరంజీవి యంగ్ జనరేషన్ డైరెక్టర్లకు కూడా ఛాన్స్ ఇస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. చిరంజీవి కెరీర్ విషయంలో ఇతర హీరోలకు భిన్నంగా ముందుకెళుతున్నారు. మెగస్టార్ చిరంజీవి వయస్సుకు తగిన పాత్రలను కెరీర్ కు సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తుండటం గమనార్హం. చిరంజీవి నటుడిగా రేంజ్ ను పెంచుకుంటున్నారు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiru156
  • #Director Maruthi
  • #Maruthi
  • #Megastar Chiranjeevi

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

60 mins ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

21 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version