Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Krithi Shetty, Chiranjeevi: ‘ఉప్పెన’ బ్యూటీకి చిరు ఇచ్చిన కాంప్లిమెంట్!

Krithi Shetty, Chiranjeevi: ‘ఉప్పెన’ బ్యూటీకి చిరు ఇచ్చిన కాంప్లిమెంట్!

  • January 19, 2022 / 06:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krithi Shetty, Chiranjeevi: ‘ఉప్పెన’ బ్యూటీకి చిరు ఇచ్చిన కాంప్లిమెంట్!

‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కృతిశెట్టి. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. యూత్ లో మంచి క్రేజ్ ను దక్కించుకుంది. ఆ తరువాత ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ లాంటి సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఈ బ్యూటీ అలీతో సరదాగా ప్రోగ్రాంకి గెస్ట్ గా వచ్చింది.

తన దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో కలిసి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తను కర్ణాటకకు చెందిన అమ్మాయే అయినప్పటికీ పుట్టిపెరిగింది మాత్రం ముంబైలో అని చెప్పింది. మొదట యాడ్ షూట్స్ చేస్తూ.. ఆ తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చానని చెప్పుకొచ్చింది. తన తొలి సినిమా ‘ఉప్పెన’ సక్సెస్ ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పిన ఆమె.. ఈ సినిమాకి గాను చిరంజీవి గారు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పింది.

చిరంజీవి గారు ‘ఉప్పెన’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో తన గురించి మాట్లాడడమే పెద్ద గిఫ్ట్ లా అనిపించిందని.. కానీ సినిమా రిలీజ్ అయ్యాక మళ్లీ ఆయనొక గిఫ్ట్ పంపించారని చెప్పింది కృతి. తన చేతి రాతతో రాసిన ఓ లెటర్, గిఫ్ట్ చిరంజీవి గారు పంపించారని చెప్పుకొచ్చింది. యూ ఆర్ ఏ బోర్న్ స్టార్ అని ఆ లెటర్‌లో రాశారని, దాంతో ఆ లెటర్ ఫ్రేమ్ కట్టించి ఇంట్లో దాచుకున్నానని తెలిపింది.

టాలీవుడ్ హీరోల్లో రామ్ చరణ్ అంటే తనకు చాలా ఇష్టమని.. ‘రంగస్థలం’ సినిమాలో ఆయన పెర్ఫార్మన్స్ బాగా నచ్చిందని.. ఛాన్స్ దొరికితే ఆయనతో కలిసి నటించాలనుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సుధీర్ బాబు, నితిన్ లాంటి యంగ్ హీరోలతో కలిసి నటిస్తోంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Krithi Shetty

Also Read

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

related news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

trending news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

5 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

7 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

9 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

1 day ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

6 hours ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

7 hours ago
Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version