Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » మహేష్ తో ఫైట్ కు చిరు రెడీ అయిపోయినట్టే..!

మహేష్ తో ఫైట్ కు చిరు రెడీ అయిపోయినట్టే..!

  • February 13, 2021 / 07:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ తో ఫైట్ కు చిరు రెడీ అయిపోయినట్టే..!

మొన్నామధ్య వరుసగా టాలీవుడ్ దర్శక నిర్మాతలు అందరూ తమ సినిమాల రిలీజ్ డేట్ లను .. ఇష్టమొచ్చినట్టు ప్రకటించేశారు. పక్క సినిమా వారితో సంప్రదింపులు కూడా జరపకుండా .. ముందుగా కర్చీఫ్ వేసుకోవాలని తొందర్లో ఏ డేట్ నచ్చితే ఆ డేట్ ను అనౌన్స్ చేసేసుకున్నారు. ఇలా అనౌన్స్ చేసిన డేట్ లకు ఆ సినిమాలు కచ్చితంగా విడుదల అవుతాయన్న గ్యారెంటీ లేదు అని ఇన్సైడ్ టాక్. కచ్చితంగా మళ్లీ మార్పులు ఉండబోతున్నట్టు సమాచారం.

ఇది పక్కన పెడితే . ఇప్పుడు చిరు చేస్తున్న సినిమాల విడుదల తేదీల విషయంలో కూడా తొందర పడుతున్నట్టు ఇన్సైడ్ టాక్. మ్యాటర్ లోకి వెళితే… ఆచార్య ను మే 13 కి విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక లూసీఫర్ సినిమా విడుదల తేదీని కూడా 2022 సంక్రాంతికి ఫిక్స్ చేసే దిశగా చిరు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అయితే అదే సంక్రాంతికి… మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట కూడా విడుదల కాబోతుంది.

Mahesh Babu's Role in Chiranjeevi's Movie1

అయినా సంక్రాంతికి రెండు,మూడు పెద్ద సినిమాలు విడుదల అయినా బాగా ఆడతాయి. చిరు సినిమా తో మహేష్ సినిమా పోటీ పడటం అంటే మాటలు కాదు. అయినప్పటికీ ముందుగా సర్కారు వారి టీం తో సంప్రదింపులు జరిపి ఏ డేట్ కి వచ్చేది ప్రకటిస్తే ఏ ఇబ్బందీ ఉండదు. లేదంటే సరిలేరు,అల సినిమాలకు ఏర్పడిన సమస్యే ఎదురవుతుంది అని చెప్పడంలో సందేహం లేదు అన్నది విశ్లేషకుల మాట.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lucifer Remake
  • #Mahesh Babu
  • #Megastar Chiranjeevi
  • #Sarkar Vaari Paata

Also Read

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

related news

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

trending news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

1 hour ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

4 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

9 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

9 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

10 hours ago

latest news

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

5 hours ago
NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

19 hours ago
August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

24 hours ago
Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version