Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » మెరుపు వేగంతో.. మేఘా ఆకాష్

మెరుపు వేగంతో.. మేఘా ఆకాష్

  • November 21, 2016 / 07:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెరుపు వేగంతో.. మేఘా ఆకాష్

ఒక అమ్మాయికి ఆడిషన్లో ఎంతోమందిని దాటుకుని హీరోయిన్ గా ఎంపిక కావడమే పెద్ద విషయం. వచ్చిన వారిలో మంచి ప్రతిభ దాగివున్నా, అందంగా ఉన్నా తొలి సినిమా ఫలితమే తర్వాతి అవకాశాలను నిర్ణయించే రోజులివి. ఇవేవీ పట్టనట్టు తొలి సినిమా విడుదల కాకముందే ముందే మెరుపు వేగం కనబరుస్తోంది ఓ అమ్మాయి.

మేఘ ఆకాష్.. నిన్న మొన్నటి వరకు ఈ పేరు ఎవరికీ తెలియకపోవచ్చు గాక. కానీ నేడు ఆ అమ్మాయి చిత్ర వర్గాల్లో పెద్ద చర్చ రేపుతోంది. తమిళనాట తెరకెక్కిన ఓ చిన్న సినిమాతో త్వరలో తెరంగేట్రం చేయనున్న ఈ యువ నటి ఇప్పటికే గౌతమ్ మీనన్-ధనుష్ కలయికలో రానున్న సినిమాకి ఎంపికైంది. ఇక్కడితో ఆగిందంటే అదీ లేదు. మనం, 24 వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ కంట పడింది. విక్రమ్ కుమార్-అఖిల్ కలయికలో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందట మేఘ ఆకాష్. మొత్తానికి మన అక్కినేని హీరోకి హీరోయిన్ కూడా దొరికేసింది. ఇక సినిమా సెట్స్ మీదికి వెళ్ళటమే తరువాయి..!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Director Vikram Kumar
  • #gautam vasudev menon
  • #megha akash
  • #Vikram Kumar

Also Read

Bhagyashree Borse: అన్ని ప్లాపులు ఉన్నా.. భాగ్య శ్రీ డిమాండ్ ఏమీ తగ్గడం లేదుగా

హైపర్ ఆదికి ఇగో.. అమ్మాయిల మీద పడి ఏడుస్తాడు..నటి ఇంద్రజ షాకింగ్ కామెంట్స్

‘మీను’ని మ్యాచ్ చేయలేకపోయిన ‘శశిరేఖ’

‘మీను’ని మ్యాచ్ చేయలేకపోయిన ‘శశిరేఖ’

Andhra King Taluka Collections: 10వ రోజు కొంచెం పెరిగిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కలెక్షన్స్..కానీ

Ritu Chowdary: ‘బిగ్ బాస్ 9’… ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన రీతూ చౌదరి

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

related news

Akhil Vs Nikhil: 2026 వాలెంటైన్స్ డే…. అఖిల్ vs నిఖిల్ వార్తల్లో వాస్తవమెంత…?

నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కీలక పాత్రలలో నటించిన “సఃకుటుంబానాం” చిత్ర ట్రైలర్ లాంచ్ చేసిన ప్రముఖ దర్శకుడు  బుచ్చిబాబు సనా

trending news

Bhagyashree Borse: అన్ని ప్లాపులు ఉన్నా.. భాగ్య శ్రీ డిమాండ్ ఏమీ తగ్గడం లేదుగా

Bhagyashree Borse: అన్ని ప్లాపులు ఉన్నా.. భాగ్య శ్రీ డిమాండ్ ఏమీ తగ్గడం లేదుగా

16 hours ago
హైపర్ ఆదికి ఇగో.. అమ్మాయిల మీద పడి ఏడుస్తాడు..నటి ఇంద్రజ షాకింగ్ కామెంట్స్

హైపర్ ఆదికి ఇగో.. అమ్మాయిల మీద పడి ఏడుస్తాడు..నటి ఇంద్రజ షాకింగ్ కామెంట్స్

16 hours ago
‘మీను’ని మ్యాచ్ చేయలేకపోయిన ‘శశిరేఖ’

‘మీను’ని మ్యాచ్ చేయలేకపోయిన ‘శశిరేఖ’

17 hours ago
Andhra King Taluka Collections: 10వ రోజు కొంచెం పెరిగిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కలెక్షన్స్..కానీ

Andhra King Taluka Collections: 10వ రోజు కొంచెం పెరిగిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కలెక్షన్స్..కానీ

18 hours ago
Ritu Chowdary: ‘బిగ్ బాస్ 9’… ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన రీతూ చౌదరి

Ritu Chowdary: ‘బిగ్ బాస్ 9’… ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన రీతూ చౌదరి

1 day ago

latest news

Vishwa Prasad: మేం రెడీగా ఉన్నాం… మాకేం ఇబ్బంది లేదు: ఫైనాన్స్‌ పంచాయితీపై ‘రాజాసాబ్‌’ క్లారిటీ!

5 mins ago
Balakrishna Children: అప్పుడు కొడుకు.. ఇప్పుడు కూతురు.. మాకే ఎందుకిలా అంటూ నందమూరి ఫ్యాన్స్‌ ఆవేదన!

21 mins ago
Akhanda 2: ‘అఖండ 2’ సమస్య.. చాలామంది హీరోలు చూశారు.. కానీ సొల్యూషన్‌ వెతకలేదా?

15 hours ago
BalaKrishna: బాలయ్య వస్తానంటే.. వెనక్కి వెళ్లే సినిమాలేవి? పెద్ద చిక్కొచ్చి పడిందే?

Sharwanand: శర్వానంద్ నెక్స్ట్.. ఆ హీరో గెస్ట్ రోల్ లో మెరవనున్నాడా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version